ETV Bharat / international

దేశాంతరాలు దాటుతోన్న కరోనా వైరస్.. భారత్ అప్రమత్తం

చైనాలో ప్రస్తుతం కరోనా వైరస్​ కలకలం సృష్టిస్తోంది. అంతుచిక్కని అతి భయంకరమైన ఈ వైరస్ మరొక ప్రాణాన్ని బలిగొంది. దీంతో మృతుల సంఖ్య మూడుకి చేరింది. ఇప్పటికే జపాన్, థాయిలాండ్ దేశాలకు వ్యాపించిన కరోనా వైరస్ తాజాగా దక్షిణ కొరియాకు చేరింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.

SARS-like virus spreads in China, reaches third Asian country
దేశాంతరాలు దాటుతోన్న కరోనా వైరస్..భారత్ అప్రమత్తం
author img

By

Published : Jan 21, 2020, 5:16 AM IST

Updated : Feb 17, 2020, 7:59 PM IST

చైనాలో కలకలం సృష్టిస్తోన్న అతిభయంకరమైన కరోనా వైరస్ ధాటికి మరొకరు బలయ్యారు. తాజా మరణంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. వుహాన్ పట్టణంలో తొలిసారి గుర్తించిన ఈ వైరస్ ఆసియాలోని మూడో దేశానికి విస్తరించినట్లు అధికారులు తెలిపారు.

ఇప్పటికే థాయిలాండ్, జపాన్ దేశాలకు సోకిన ఈ వ్యాధికారక వైరస్ తాజాగా దక్షిణ కొరియాకు చేరింది. వుహాన్ పట్టణం నుంచి వచ్చిన 35 ఏళ్ల మహిళ శరీరంలో వైరస్​ను గుర్తించినట్లు దక్షిణ కొరియా అధికారులు వెల్లడించారు. జపాన్, థాయిలాండ్ దేశాల్లో మొత్తం మూడు కేసులు నమోదు కాగా... వారందరూ చైనాలోని వుహాన్ పట్టణం నుంచే ఆయా దేశాలకు వెళ్లారు.

మరోవైపు వుహాన్​లో ఈ వైరస్ అంతకంతకూ వ్యాపిస్తోంది. ఈ వారాంతంలో 136 కొత్త కేసులు నమోదైనట్లు స్థానిక వైద్య అధికారులు తెలిపారు. దీంతో మొత్తం వైరస్ సోకిన వారి సంఖ్య 220కి చేరింది.

భారత్ అప్రమత్తం

చైనాలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోన్న తరుణంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. 2019 డిసెంబర్ 31 నుంచి భారతదేశ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను అందజేయాలని.. విదేశాంగ శాఖను వైద్య ఆరోగ్య శాఖ కోరింది. వుహాన్ పట్టణం నుంచి భారత్​కు వచ్చే ప్రయాణికుల జాబితా అందించాలని ఆదేశించింది.

దీంతోపాటు ప్రయాణికులకు మార్గదర్శకాలు జారీ చేయాలని చైనాలోని భారత రాయబార కార్యాలయాలను విదేశాంగ శాఖ ఆదేశించినట్లు వైద్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రాబోయే పరిణామాలను ఎదుర్కోవడానికి తమ సంసిద్ధతను సమీక్షించుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి లేఖ రాశారు.

సార్స్​ లక్షణాలే దీనికీ

2002-03లో చైనా, హాంకాంగ్ ప్రాంతాల్లో వ్యాపించిన సార్స్​ వైరస్​ లక్షణాలు తాజాగా విస్తరిస్తోన్న వైరస్​కు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అప్పట్లో ఈ సార్స్ వైరస్ కారణంగా 650 మంది మృతి చెందారు.

ఇదీ చదవండి: రోడ్​ షోకే సమయం సరి.. ముఖ్యమంత్రి నామినేషన్​ వాయిదా

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Davos - 20 January 2020
1. Bob Moritz, Chairman of the PwC Network, walking to venue
2. Wide interior of PwC lounge
3. Close-up logo
4. SOUNDBITE (English) Bob Moritz, Chairman of the PwC Network:
"So when it was brought to our attention, we were tremendously disappointed, clearly with our relationship that we had established. We started our own investigation and we have, in fact, now ceased to work for her and the organizations around her. We continue the investigation that's going on right now. More to come in the story."
5. PwC logo
6. SOUNDBITE (English) Bob Moritz, Chairman of the PwC Network:
"I'm personally tremendously disappointed in terms of the association we had and the fact that we didn't get out of that relationship earlier. But I'm thankful that we're getting out of it now. We're taking the actions and we'll wait for the investigation to continue and then we'll take the necessary actions thereafter."
7. Pan of lounge
8. Moritz speaking with man
9. Close-up of Moritz
10. Close-up of logo
11. SOUNDBITE (English) Bob Moritz, Chairman of the PwC Network:
"All organizations, PwC included, have a responsibility to take a look at the clients that they're associated with. And again, we'll look at that and we'll see what we want to do after investigations continue, so I can't comment any further. I apologize."
12. Moritz leaving
STORYLINE:
The Chairman of the PwC Network expressed "disappointment" on Monday with his company's involvement with the billionaire daughter of Angola's former long-time president, who reportedly worked with top-tier firms to carry out unscrupulous business dealings that cost the African country US$1 billion.
Bob Moritz said he was "personally tremendously disappointed" that the global consulting firm "didn't get out of that relationship earlier".
PwC once employed Isabel dos Santos, daughter of long-time Angolan strongman Jose Eduardo dos Santos, and had long standing business dealings with her.
Moritz said that his company had ceased working for her and the organizations around her, and that it was conducting an investigation.
A court in Angola last month froze the personal assets of dos Santos, her husband and a Portuguese business partner, and their stakes in companies in Angola's telecoms, banking and retail distribution sectors, as well as their vast holdings abroad.
Dos Santos has complained that the legal action targets her because of her family links.
Jose Eduardo dos Santos ruled the oil- and diamond-rich nation for 38 years until 2017.
Human rights groups have long accused the former president of stealing state money during his allegedly corrupt rule.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 17, 2020, 7:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.