ETV Bharat / international

ప్రపంచంపై కరోనా పంజా.. 67 వేలకు చేరిన కేసులు

కొవిడ్-19 (కరోనా) ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా చైనాలో వందలాది మంది మృత్యువాతపడుతున్నారు. కేసుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరిగిపోతోంది. ఇప్పటికే 27 దేశాలకు ఈ భయంకర వైరస్ విస్తరించింది. ఆయా దేశాల్లో నమోదైన కేసుల వివరాలు ఓ సారి చూద్దాం!

coronavirus covid-19
కరోనా వైరస్
author img

By

Published : Feb 15, 2020, 1:39 PM IST

Updated : Mar 1, 2020, 10:08 AM IST

కరుడుగట్టిన కొవిడ్-19 (కరోనా) కారణంగా చైనాలో ఇప్పటికే 1,523 మంది బలయ్యారు. వైరస్ వ్యాపించిన హుబే రాష్ట్రంలో కేసుల సంఖ్య 66,492కి ఎగబాకింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ సంఖ్య 67 వేలు దాటింది. ఆయా దేశాల్లోనూ ఈ కేసుల సంఖ్య పెరుగుతోంది.

వివిధ దేశాల్లో నమోదైన కేసులు, మరణాల వివరాలు:

దేశంకేసుల సంఖ్య
హాంకాంగ్56 కేసులు, ఒకరి మరణం
మకావ్ 10 కేసులు
జపాన్

259 కేసులు (యొకోహామా తీరంలో నిలిపి ఉంచిన నౌకలోని 218 మందితో కలిపి),

ఒకరి మరణం

సింగపూర్67 కేసులు
థాయ్​లాండ్33 కేసులు
దక్షిణ కొరియా28 కేసులు
మలేసియా21 కేసులు
తైవాన్18 కేసులు
వియత్నాం16 కేసులు
జర్మనీ16 కేసులు
అమెరికా15, చైనాలో ఓ అమెరికా పౌరుడు మృతి
ఆస్ట్రేలియా14 కేసులు
ఫ్రాన్స్​11 కేసులు
యునైటెడ్ కింగ్​డమ్9 కేసులు
యూఏఈ8 కేసులు
కెనడా8 కేసులు
ఫిలిప్పీన్స్చనిపోయిన వ్యక్తితో కలిపి 3
భారత్3 కేసులు
ఇటలీ3 కేసులు

వీటితో పాటు రష్యా, స్పెయిన్ దేశాల్లో రెండు, బెల్జియం, నేపాల్, శ్రీలంక, స్వీడన్, కాంబోడియా, ఫిన్లాండ్​, ఈజిప్ట్​లలో ఒక్కోటి చొప్పున కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి: కరోనా కాటుకు మరో 143మంది బలి

Last Updated : Mar 1, 2020, 10:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.