ETV Bharat / international

నేపాల్​లో ఏకధాటిగా వర్షాలు.. 78కి చేరిన మృతులు - Nepal

కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలతో హిమాలయ దేశం నేపాల్​లో మృతుల సంఖ్య 78కి పెరిగింది. మరో 40 మంది గల్లంతయ్యారు. దేశవ్యాప్తంగా 25 జిల్లాల్లోని వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టిన అధికారులు.. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

నేపాల్​లో వరదలు
author img

By

Published : Jul 17, 2019, 6:28 AM IST

Updated : Jul 17, 2019, 8:03 AM IST

నేపాల్​లో వరదలు

నేపాల్​లో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వరదల కారణంగా మృతుల సంఖ్య 78కి చేరింది. మరో 40 మంది గాయపడ్డారు. దాదాపు 17,500 మంది నిరాశ్రయులయ్యారు. 25 జిల్లాలపై వరదల ప్రభావం తీవ్రంగా ఉంది. గత గురువారం నుంచి ఏకధాటిగా కురుస్తోన్న భారీ వర్షాలకు చాలా ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. నదుల్లో ప్రవాహ ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. ఫలితంగా పరివాహక ప్రాంతాలకు వరదనీరు పోటెత్తి జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. బాధితులకు శరవేగంగా సహాయ చర్యలు చేపడుతున్నారు అధికారులు. నిరాశ్రయులను పునరావాస కేంద్రాలకు తరలించారు. భారీ వర్షాలు మరికొద్ది రోజులు కొనసాగే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

ఆంటోనియో గుటేరస్​ దిగ్భ్రాంతి

నేపాల్​లో ప్రస్తుత పరిస్థితిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరస్​. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

AP Video Delivery Log - 0000 GMT News
Wednesday, 17 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2357: US House Trump Resolution AP Clients Only 4220704
House votes to 'strongly condemn' Trump tweets
AP-APTN-2344: Italy Eclipse AP Clients Only 4220705
Rome witnesses eclipse on Apollo 11 anniversary
AP-APTN-2324: Puerto Rico Political Crisis AP Clients Only 4220692
Puerto Rico governor apologises but won't resign
AP-APTN-2324: Mexico Volcano AP Clients Only 4220673
Mexico's Popocateptl spews gas and ashes
AP-APTN-2324: Peru Ex President Part no access Peru 4220702
Reax as Peru ex-president Toledo arrested in US
AP-APTN-2315: US NY Girl Slain Social Media Must credit WKTV; No access Utica; No access Syracuse; No use by US broadcast networks; No re-use, re-sale, archive 4220703
Vigil for NY teen whose murder photo posted online
AP-APTN-2230: US AZ Zoo Animals Heat AP Clients Only 4220701
Phoenix Zoo beats the heat with water and ice
AP-APTN-2202: US House Trump Resolution Briefing AP Clients Only 4220700
Democrats prepare for condemnation of tweets vote
AP-APTN-2200: US House Pelosi Trump Racist AP Clients Only 4220699
House floor drama during debate over Trump tweets
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jul 17, 2019, 8:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.