ETV Bharat / international

చైనా వెలుపలే కరోనా మరణాలు ఎక్కువ: డబ్ల్యూహెచ్​ఓ - చైనా కంటే ఇతర దేశాల్లోనే కరోనా వైరస్​ కేసులు

చైనా కంటే ఇతర దేశాల్లోనే కరోనా వైరస్​ కేసులు, మరణాలు ఎక్కువ నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) చీఫ్​​ టెడ్రోస్ వెల్లడించారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో 6,640 మంది మృతిచెందినట్లు తెలిపారు.

More COVID-19 cases, deaths reported in the rest of world than in China: WHO
చైనా వెలుపలే కరోనా మరణాలు ఎక్కువ: డబ్ల్యూహెచ్​ఓ
author img

By

Published : Mar 16, 2020, 10:52 PM IST

కరోనా పుట్టిన చైనాలో కంటే ఇతర దేశాల్లోనే ఎక్కువ వైరస్​ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) వెల్లడించింది. అంతేకాకుండా మరణాలు కూడా చైనా వెలుపలే ఎక్కువగా సంభవించినట్లు డబ్ల్యూహెచ్​ఓ టెడ్రోస్ అధనామ్ తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 142 దేశాల్లో లక్షా 69 వేల 710 పైగా కేసులు నమోదవ్వగా... 6,640 మంది మృత్యువాత పడినట్లు స్పష్టం చేశారు టెడ్రోస్. చైనాలో 3,213, ఇటలీలో 1,809, ఇరాన్​లో 853, స్పెయిన్​లో 297 చొప్పున మరణించినట్లు వివరించారు.

ఇదీ చూడండి:దేశవ్యాప్తంగా మార్చి 31 వరకు విద్యాసంస్థలు బంద్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.