ETV Bharat / international

'మసూద్​ అంశం సముచితంగా పరిష్కారం అవుతుంది' - పుల్వామా ఉగ్రదాడి

జైషే మహ్మద్ ఉగ్రసంస్థ​ వ్యవస్థాపకుడు మసూద్​ అజార్​​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే అంశం సముచితంగా పరిష్కారమవుతుందని చైనా వ్యాఖ్యానించింది. పాక్​ ప్రధాని ఇమ్రాన్​తో చైనా అధ్యక్షుడు భేటీ అయిన రెండు రోజుల తర్వాత ఈ ప్రకటన రావడం ఆసక్తికరంగా మారింది.

మసూద్​ అంశం సముచితంగా పరిష్కారం అవుతుంది: చైనా
author img

By

Published : May 1, 2019, 6:02 AM IST

మసూద్​ అంశం సముచితంగా పరిష్కారం అవుతుంది: చైనా

జైషే మహ్మద్ ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి ప్రకటించకుండా అడ్డుకుంటున్న చైనా వైఖరిలో ఎట్టకేలకు మార్పు వచ్చినట్టుంది. మసూద్ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే అంశం సముచితంగా పరిష్కృతం అవుతుందని వ్యాఖ్యానించింది.

"మసూద్​ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే అంశం సముచితంగా పరిష్కారం అవుతుందని భావిస్తున్నా." - గెంగ్​ షుయాంగ్​, చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి

ముంబయి వరుస పేలుళ్ల సూత్రధారి, పుల్వామా ఉగ్రదాడికి కారణమైన అజార్​ను ఎప్పటిలోగా అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తిస్తారనే విషయంపై డ్రాగన్ దేశం​ స్పష్టతనివ్వలేదు.

చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​తో పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ సమావేశమైన రెండు రోజులకే ఈ ప్రకటన వచ్చింది. మసూద్​ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే విషయంలో భారత్​, అమెరికా, బ్రిటన్​, ఫ్రాన్స్ దేశాలు చైనాపై చాలా కాలంగా ఒత్తిడి తెస్తూనే ఉన్నాయి.

ఇదీ చూడండి: న్యూజిలాండ్​లో బాంబు కలకలం

AP Video Delivery Log - 1600 GMT News
Tuesday, 30 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1559: US DC Democrats Trump AP Clients Only 4208573
Democrats vow to fight Trump on investigations
AP-APTN-1557: Venezuela FM AP Clients Only 4208572
Venezuelan FM says Caracas 'peaceful'
AP-APTN-1536: UN Venezuela AP Clients Only 4208570
Peru and German UN envoys on Venezuela tension
AP-APTN-1529: US OH Dump Truck Stuck Must credit WEWS; No access Cleveland; No use by US broadcast networks 4208568
Dump truck gets stuck under Cleveland bridge
AP-APTN-1529: Venezuela Guaido 2 No access Venezuela 4208569
Guaido calls on military to join him in ousting Maduro
AP-APTN-1526: Cyprus Killings AP Clients Only 4208566
UK experts join Cyprus serial killings probe
AP-APTN-1522: MidEast Politics AP Clients Only 4208565
Israel parliament members sworn in after election
AP-APTN-1512: Germany AfD Painting AP Clients Only 4208563
Use of artwork on AfD campaign poster criticised
AP-APTN-1501: UK Royal Superfans AP Clients Only 4208557
Superfan hopes to share birthday with royal baby
AP-APTN-1501: US DC Stone Court AP Clients Only 4208554
Roger Stone appears in court for status conference
AP-APTN-1501: US DC Venezuela Reax AP Clients Only 4208555
US supports Guaido as turmoil engulfs Venezuela
AP-APTN-1452: Venezuela Guaido Video AP Clients Only 4208553
Venezuela's Guaido calls for uprising in video
AP-APTN-1444: Venezuela Maduro Tweet AP Clients Only 4208550
Maduro says he has support of military commanders
AP-APTN-1427: Ukraine Results No Access Ukraine 4208544
Ukraine election commission confirms Zelenskiy win
AP-APTN-1419: Mozambique Flooding No Access Portugal 4208538
Sister shelters victims of Mozambique flooding
AP-APTN-1413: Switzerland UN Mozambique AP Clients Only 4208542
UN briefing on Mozambique flooding and aid efforts
AP-APTN-1402: Venezuela Pro Government AP Clients Only 4208537
Maduro supporters take to the street in Caracas
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.