ETV Bharat / international

ముంబయి పేలుళ్ల సూత్రధారి సయీద్​ అరెస్ట్​ - హఫీజ్​ సయీద్​

ముంబయి పేలుళ్ల సూత్రధారి హఫీజ్​ సయీద్​ అరెస్టయ్యాడు. పలు కీలక కేసుల్లో తీవ్రవాద వ్యతిరేక కోర్టు ముందు హాజరయ్యేందుకు వెళ్లే క్రమంలో పాకిస్థాన్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జుడీషియల్​ కస్టడీకి తరలించారు.

ముంబయి పేలుళ్ల సూత్రధారి హఫీజ్​ సయీద్​ అరెస్ట్​
author img

By

Published : Jul 17, 2019, 2:54 PM IST

Updated : Jul 17, 2019, 2:59 PM IST

ముంబయి ఉగ్రదాడి సూత్రధారి, జమాత్​ ఉద్​ దవా ఉగ్రసంస్థ అధినేత హఫీజ్​ సయీద్​ను పాకిస్థాన్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. ఉగ్రమూకలకు నిధులు సమకూరుస్తున్నాడన్న అభియోగాలపై ఈ చర్యలు చేపట్టారు.

పలు పెండింగ్​ కేసుల్లో తీవ్రవాద వ్యతిరేక కోర్టు ముందు హాజరయ్యేందుకు లాహోర్​ నుంచి గుజ్రాంవాలాకు వెళ్తున్నాడు సయీద్. ఈ క్రమంలో పంజాబ్​ రాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక విభాగం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జుడీషియల్​ రిమాండ్​పై పటిష్ఠ భద్రత కలిగిన కోట్​ లఖ్​పత్​ జైలుకు తరలించారు.

సయీద్​ నేతృత్వంలోని 'జేయూడీ' సంస్థ లష్కరే తోయిబాను ముందుండి నడిపిస్తున్నట్లు ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. 2008లో ముంబయిలో ఉగ్రదాడులకు బాధ్యత వహించింది లష్కరే తోయిబా. ఆ ఘటనలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు.

జేయూడీని విదేశీ ఉగ్రవాద సంస్థగా 2014లోనే గుర్తించింది అమెరికా. సయీద్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన అగ్రరాజ్యం.. అతని ఆచూకీ తెలిపిన వారికి 10 మిలియన్​ డాలర్లు బహుమానం ఇస్తామని తెలిపింది.

అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడితో జేయూడీ, ఎల్​ఈటీ, ఎఫ్​ఐఎఫ్​ సంస్థలపై పాకిస్థాన్​ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉగ్రవాద కార్యకాపాలకు నిధుల సమీకరణపై హఫీజ్​ సయీద్​తో పాటు అతని అనుచరులు 12 మందిపై 23 కేసులు నమోదు చేసింది పంజాబ్ తీవ్రవాద వ్యతిరేక విభాగం.

ఇదీ చూడండి: వీసాల జారీలో భారతీయులకు మరింత లబ్ధి!

SNTV Daily Planning, 0700 GMT
Wednesday 17th July 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Japan international and 2018 J-League young player of the year Hiroki Abe talks after signing for Barcelona B. Expect at 2000.
SOCCER: Hearing continues in Madrid as Boca Juniors seek compensation for the attack on the team bus by River Plate fans ahead of the 2018 Copa Libertadores final. Expect at 1800.
SOCCER (ICC): Preview ahead of Arsenal v Bayern Munich, Dignity Heath Sports Park, Carson, California, USA. Expect at 0800.
SOCCER: Highlights from the 2022 FIFA World Cup second round Asia qualification draw from Kuala Lumpur, Malaysia. Expect at 1100.
SOCCER: Reaction after the 2022 FIFA World Cup second round Asia qualification draw from Kuala Lumpur, Malaysia. Expect at 1400.
SOCCER: Post match reaction after Newcastle United face Wolves in the Premier League Asia Trophy in Nanjing. Expect at 1400.
SOCCER: Post match reaction after Manchester City face West Ham United in the Premier League Asia Trophy in Nanjing. Expect at 1700.
SOCCER: Chinese Super League, Shanghai SIPG v Hebei China Fortune. Expect at 1500.
SOCCER: Malaysia Super League, Johor Darul Ta'zim v Petaling Jaya City. Already moved.
GOLF: Previews ahead of the 148th Open Championships in Royal Portrush Golf Club, Northern Ireland, including:
- Rory McIlroy. Expect at 1300.
- Jon Rahm and Graeme McDowell. Expect at 1600.
- Footage from practice sessions. Timings TBC.
CYCLING: Highlights from stage 11 of the Tour de France, Albi - Toulouse. Expect at 1900.
TENNIS: Simona Halep presents her Wimbledon singles trophy during  an event at the National Arena Stadium in Bucharest, Romania. Expect at 2000.
TENNIS: Kei Nishikori helps launch the "Tokyo 2020 Recovery Monument" in Japan's capital. Expect at 0900.
ESPORTS: Highlights from F1 Esports Series, as the official F1 teams pick their Esports drivers in the Pro Draft. Expect at 2300.
Regards,
SNTV London
Last Updated : Jul 17, 2019, 2:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.