ETV Bharat / international

'మద్దతివ్వండి' - చైనా

ఉగ్రవాదంపై పోరుకు ఐరాస భద్రతా మండలిలోని 15 దేశాలను భారత్​ సంప్రదిస్తోంది. జైషే మహ్మద్​ అధినేత మసూద్​ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న ప్రతిపాదనకు మద్దతివ్వాలని భారత్​ అభ్యర్థిస్తోంది.

'మద్దతివ్వండి'
author img

By

Published : Mar 6, 2019, 9:39 AM IST

జైషే మహ్మద్​ అధినేత మసూద్​ అజార్​ చుట్టు ఉచ్చు బిగించే దిశగా భారత్​ అడుగులు వేస్తోంది. ఈ విషయమై తాజాగా యూఎన్​ భద్రతా మండలిలోని చైనాతో పాటు మరో 14 దేశాలను భారత్​ సంప్రదిస్తోంది. మసూద్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న ప్రతిపాదనకు మద్దతివ్వాలని అభ్యర్థిస్తోంది.​

పుల్వామా దాడికి బాధ్యత వహించిన జైషే మహ్మద్​ అధినేతను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని ఇటీవలే భద్రతా మండలికి అమెరికా, బ్రిటన్​, ఫ్రాన్స్​ దేశాలు ప్రతిపాదించాయి.

ఈ నెల 14 నుంచి ఈ ప్రతిపాదనపై నిర్ణయం తీసుకునే ప్రక్రియ మొదలవుతుంది. ఈలోపు ఎవరైనా వివరణ పొందవచ్చు.

జైషే మహ్మద్​ అధినేతను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని ప్రతిపాదన చేయటం గత పదేళ్లలో ఇది నాలుగోసారి. అయితే అనారోగ్యం కారణంగా ఇటీవలే మసూద్​ మృతిచెందినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ విషయంలో స్పష్టత లేదు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Washington - 5 March 2019
1. Rep. Ilhan Omar, D-Minnesota walks down hallway and enters elevator
STORYLINE:
Rep. Ilhan Omar declined to respond to reporters questions as she departed Capitol Hill Tuesday.
The Minnesota freshman congresswoman didn't create the rift among Democrats over Israel. But her comments about Congress' support for the Jewish state have forced her party to respond to a divide it would rather not confront in public.
The Democrats are doing so with a resolution that condemns anti-Semitism on Wednesday.
Provocative comments from Omar have thrust the Democrats into an uncomfortable debate over Israel policy a few weeks before a high-profile conference where senior Democrats typically make a show of support for the Jewish state.
Increasingly, the rift appears as much generational as ideological, with newly elected Democrats showing less deference to the party line.
Omar became the flash point after she suggested last week that Israel's supporters are pushing U.S. lawmakers to take a pledge of "allegiance to a foreign country."
It's at least the third time she has forced older, pro-Israel Democrats who run the House into awkward territory over U.S.-Israeli policy.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.