ETV Bharat / international

చైనా, పాక్​లు అంతర్జాతీయ నిబంధనలు పాటించాలి

చైనా-పాక్ మధ్య పీఓకే మీదుగా కారిడార్ నిర్మించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఇరు దేశాలకు సూచించినట్లు కేంద్రం తెలిపింది. అయితే చైనా, పాక్​లు ఈ సూచనలను లెక్కచేయనట్లుగా వ్యవహరిస్తున్నాయని పేర్కొంది.

చైనా, పాక్​లు అంతర్జాతీయ నిబంధనలు పాటించాలి
author img

By

Published : Jun 27, 2019, 5:15 AM IST

Updated : Jun 27, 2019, 7:41 AM IST

పాక్​ ఆక్రమిత కశ్మీర్​ మీదుగా చైనా-పాకిస్థాన్​ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ)పై భారత్​ సూచనలను ఆ రెండు దేశాలు ఖాతరు చేయలేదని కేంద్రం వెల్లడించింది.

భారత ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికాన్ని బేఖాతరు చేస్తున్నాయని.. లోక్​ సభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్​ తెలిపారు.పీఓకే​ మీదుగా వన్​ బెల్ట్ వన్​ రోడ్​ (ఓబీఓఆర్​) పేరుతో నిర్మించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చైనాకు సూచించినట్లు వెల్లడించారు.

"చైనా ఓబీఓఆర్​ నిర్మాణాన్ని అడ్డుకునే అంశంపై.. ప్రభుత్వం స్పష్టమైన, స్థిరమైన నిర్ణయంతో ఉంది. " --- వి.మురళీధరన్​, కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయక మంత్రి

ఇతర దేశాలతో దౌత్య సంబంధాలు, అనుసంధానం పెంచుకోవడం సరైనదే అయినా.. ఆ పక్రియ అంతర్జాతీయ నిబంధనలకు లోబడి ఉండాలని అన్నారు. భారత్ ఇదే విషయాన్ని బలంగా నమ్ముతుందని పేర్కొన్నారు.

చైనా, పాకిస్థాన్ కచ్చితంగా పారదర్శకత, ఆర్థిక బాధ్యత కలిగి ఉండాలి. సార్వభౌమత్యం, సమానత్వం, దేశాల సమగ్రతను కాపాడాలన్నారు.

ఇదీ చూడండి: 'బహుళ పాక్షిక సంబంధాలపైనే భారత్​ దృష్టి'

SNTV Daily Planning Update, 1830 GMT
26th June 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Pep Guardiola inaugurates pitch for the Cruyff Foundation. Expect at 2230.
SOCCER: Norway talk ahead of Women's World Cup quarter-final with England. Expect at 1900.
SOCCER: Algeria and Senegal train ahead of AFCON clash. Expect at 2130.
CRICKET: New Zealand v Pakistan in Cricket World Cup. Expect at at 1900.
CRICKET: Reaction after New Zealand v Pakistan in Cricket World Cup. Expect at at 2000.
FORMULA 1: Verstappen races up streets of Graz in F1 car to reach hill-top landmark. Expect at 2100.
TENNIS: Sabalenka v Wozniacki  in Eastbourne International third round. Expect at 1800.
GAMES: Late highlights from Day 6 of European Games. Expect at 2230.
BASEBALL: Young baseball players in London play in MLB development tournament. Expect at 2030.
OLYMPICS: AIBA headquarters exterior shots on day federation stripped of Olympic status. Already moved.
VIRAL (SOCCER): ''I'm not f**king going to the White House'' - USA star Rapinoe won't visit Trump. Already moved.
VIRAL (SOCCER): Belmadi asked for Algeria team selection, names full Senegal line-up instead. Already moved.
********
Here are the provisional prospects for SNTV's output on 27th June 2019
Women's World Cup:
SOCCER: USA preview their Women's World Cup quarterfinal with hosts France in Paris.
SOCCER: France preview their Women's World Cup quarterfinal with the USA in Paris.
AFCON:
SOCCER: AFCON, reaction after Madacascar v Burundi in Group B.
SOCCER: AFCON, reaction after Senegal v Algeria in Group C
SOCCER: AFCON, preview of Morocco v Ivory Coast in Group D,
SOCCER: AFCON, preview of  South Africa v Namibia in Group D
SOCCER: AFCON, preview of Tunisia v Mali in Group E.
Copa America:
SOCCER: Highlights from the first quarter-final of the Copa America, Brazil v Paraguay.
Other:
SOCCER: David Wagner is presented as coach of Schalke in the Bundesliga.
SOCCER: Brazil legend Zico and former German star Guido Buchwald talk to SNTV after being named Japanese J.League ambassadors.
OLYMPICS: Japanese Olympic Committee to introduce replacement for embattled president Tsunekazu Takeda as he quits to fight charges of vote buying in the Tokyo 2020 Summer Olympics bid.
BOXING: AIBA delegates convene in Geneva the day after the IOC stripped Olympic status from amateur boxing's governing body.
TENNIS: Highlights from the WTA, Nature Valley International, UK.
GOLF: First round action from the European Tour, Andalucia Valderrama Masters, Sotogrande, Spain.
GOLF (PGA): Rocket Mortgage Classic, Detroit Golf Club, Detroit, Michigan, USA.
FORMULA 1: Preview ahead of the Austrian Grand Prix, Austria.
MOTOGP: Preview ahead of the Grand Prix of Assen in Assen, Netherlands.
CRICKET: Highlights from the ICC Cricket World Cup, West Indies v India.
CRICKET: Post-match of India v West Indies.
GAMES: Highlights from the European games in Minsk, Belarus.
BASEBALL (MLB): Houston Astros v Pittsburgh Pirates.
BASEBALL (MLB): Colorado Rockies v Los Angeles Dodgers.
Last Updated : Jun 27, 2019, 7:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.