ETV Bharat / international

ఆస్ట్రేలియాలో కార్చిచ్చు విజృంభణ.. పొగమయమైన సిడ్నీ - latest international news

ఆస్ట్రేలియాలో కార్చిచ్చు మరోమారు విజృంభించింది. దావానలం వేగంగా జనావాసాల వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో సిడ్నీ నగరంలో అత్యవసర పరిస్థితి విధించారు అధికారులు. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

aus fire
ఆస్ట్రేలియాలో కార్చిచ్చు - పొగతో కమ్ముకున్న సిడ్నీ
author img

By

Published : Dec 4, 2019, 7:58 PM IST

Updated : Dec 4, 2019, 8:23 PM IST

ఆస్ట్రేలియాలో కార్చిచ్చు - పొగతో కమ్ముకున్న సిడ్నీ

ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్‌ రాష్ట్రంలో కార్చిచ్చు మళ్లీ చెలరేగింది. దట్టంగా విస్తరిస్తున్న పొగ.. సిడ్నీ నగరాన్ని కమ్మేసింది. ఫలితంగా అధికారులు ఆ ప్రాంతంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు.

ఈదురుగాలుల ధాటికి తీవ్రస్థాయిలో చెలరేగుతున్న మంటలతో ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగిపోయాయి. బయట వీస్తున్న వేడిగాలులు, చెలరేగుతున్న మంటల ధాటికి ప్రజలు విలవిలలాడుతున్నారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు. హెలికాప్టర్ల సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇదీ చూడండి : దిశ కేసులో ముందడుగు.. ఫాస్ట్‌ట్రాక్‌ ఏర్పాటుకు హైకోర్టు ఆమోదం

ఆస్ట్రేలియాలో కార్చిచ్చు - పొగతో కమ్ముకున్న సిడ్నీ

ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్‌ రాష్ట్రంలో కార్చిచ్చు మళ్లీ చెలరేగింది. దట్టంగా విస్తరిస్తున్న పొగ.. సిడ్నీ నగరాన్ని కమ్మేసింది. ఫలితంగా అధికారులు ఆ ప్రాంతంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు.

ఈదురుగాలుల ధాటికి తీవ్రస్థాయిలో చెలరేగుతున్న మంటలతో ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగిపోయాయి. బయట వీస్తున్న వేడిగాలులు, చెలరేగుతున్న మంటల ధాటికి ప్రజలు విలవిలలాడుతున్నారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు. హెలికాప్టర్ల సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇదీ చూడండి : దిశ కేసులో ముందడుగు.. ఫాస్ట్‌ట్రాక్‌ ఏర్పాటుకు హైకోర్టు ఆమోదం

AP Video Delivery Log - 1200 GMT ENTERTAINMENT
Wednesday, 4 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1046: Japan MAMA Red Carpet Content has significant restrictions; see script for details 4243063
Stars hit the red carpet at the Mnet Asian Music Awards in Nagoya, Japan
AP-APTN-1037: Oman UK Prince AP Clients Only 4243060
UK's Prince William continues his tour of Oman
AP-APTN-0950: US OH The Who Deadly Concert 2 Content has significant restrictions, see script for details 4243046
Vigil marks 40 years since deadly concert stampede
AP-APTN-0913: US Haddish Black Mitzvah Content has significant restrictions, see script for details 4243023
Tiffany Haddish turns 40, gets gift from her 'good friend' Barbra Streisand
AP-APTN-0902: US Ferrari Exhibit Content has significant restrictions, see script for details 4243018
'Ford v Ferrari' leaps from multiplex to museum
AP-APTN-0850: US Mrs Maisel Premiere Content has significant restrictions, see script for details 4243024
'The Marvelous Mrs. Maisel' cast talks diversity, growing out of comfort zone, and Scoop Shalhoub
AP-APTN-0838: US Snowflake Ball AP Clients Only 4243016
Priyanka Chopra: First wedding anniversary with Nick Jonas 'an amazing time'
AP-APTN-0826: US OH The Who Deadly Concert Content has significant restrictions, see script for details 4243031
The Who plans 1st Cincinnati area concert since ’79 tragedy
AP-APTN-0258: US Henry Cavill Content has significant restrictions, see script for details 4243013
Henry Cavill stars in 'The Witcher' but says 'the door hasn't closed' on return to playing Superman
AP-APTN-0231: UK The Gentlemen Content has significant restrictions, see script for details 4243000
Hugh Grant talks campaigning for UK general election, Brexit at 'The Gentlemen' event in London
AP-APTN-0034: UK Fashion Awards Campbell Content has significant restrictions, see script for details 4243008
Naomi Campbell awarded Fashion Icon at The Fashion Awards
AP-APTN-2349: US Davido Content has significant restrictions, see script for details 4242983
Global superstar Davido discusses new album and why America is finally catching on to Afro-beat
AP-APTN-2232: US Billy Porter AP Clients Only 4242999
Billy Porter offers tips on how to give on this 'GivingTuesday'
AP-APTN-1734: UK Fashion Awards Winners Content has significant restrictions, see script for details 4242958
Cate Blanchett and Julia Roberts help Giorgio Armani pick up Outstanding Achievement Award at The Fashion Awards
AP-APTN-1539: US CE Lena Waithe Content has significant restrictions, see script for details 4242915
Lena Waithe shares her wedding story, fight for equal rights
AP-APTN-1529: Oman UK Prince AP Clients Only 4242932
Britain's Prince William lands in Oman
AP-APTN-1504: US CE Latin parties AP Clients Only 4242909
When it comes to parties, Latin artists say they prefer small intimate settings
AP-APTN-1456: UK CE Charles Esten Content has significant restrictions, see script for details 4242922
Country singer and actor Charles Esten likes to 'own the space' before taking to the stage
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Dec 4, 2019, 8:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.