ETV Bharat / international

యూకే విమానాల రాకపై ఆ దేశం నిషేధం - uk flights news

కరోనా కొత్త వేరియంట్​లు వ్యాపిస్తున్న నేపథ్యంలో యూకే నుంచి విమానాల రాకను నిషేధిస్తున్నట్లు హాంకాంగ్​ ప్రకటించింది.

Hong Kong
హాంకాంగ్
author img

By

Published : Jun 28, 2021, 7:12 PM IST

యూకే నుంచి విమానాల రాకను నిషేధిస్తున్నట్లు హాంకాంగ్​ ప్రకటించింది. కరోనా కొత్త వేరియంట్​లు వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

బ్రిటన్​ను అత్యధిక ప్రమాదకర కేటగిరీలో హాంకాంగ్​ ఉంచింది​. దీని ప్రకారం ఆ దేశంలో కనీసం రెండు గంటలకు మించి ఉన్నవారికి హాంకాంగ్​లోకి ప్రవేశం ఉండదు. యూకేలో డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

ఇదీ చదవండి:కొవిడ్​పై పోరులో 'డెల్టా'నే అతి పెద్ద ముప్పు!

బీటా వేరియంట్​పై వ్యాక్సిన్లు ప్రభావవంతమేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.