ETV Bharat / international

అఫ్గాన్​లో బాంబు దాడి.. ఐదుగురు భద్రతా సిబ్బంది మృతి - అఫ్గానిస్థాన్​లో బాంబు దాడి

అఫ్గానిస్థాన్​ ఫర్యాబ్​ రాష్ట్రంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగుర భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

Afghanistan
అఫ్గాన్​లో బాంబు పేలుడు
author img

By

Published : Nov 18, 2020, 11:24 AM IST

అఫ్గానిస్థాన్​లోని ఫర్యాబ్​లోని ఖరామ్​కుల్​ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. రోడ్డు పక్కన అమర్చిన బాంబు పేలటం వల్ల జిల్లా పోలీసు చీఫ్​ సఫర్​ మొహమ్మద్​ బీదర్​తా సహా ఐదుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: సోమాలియాలో ఉగ్రదాడి- ఐదుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.