ETV Bharat / international

జపాన్ ప్రధానికి మోదీ ఫోన్- కొవిడ్​ కట్టడిపై చర్చ - కొవిడ్​ కట్టడి కోసం జపాన్​ ప్రధాని యోషిహిదే సుగాతో మోదీ చర్చ

కొవిడ్​ నియంత్రణ కోసం చేపట్టాల్సిన చర్యలపై జపాన్​ ప్రధాని యొషిహిదె సుగాతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపైనా సంభాషించినట్టు ట్వీట్ చేశారు మోదీ.

Narendra Modi, Yoshihide Suga
నరేంద్ర మోదీ, యోషిహిదే సుగా
author img

By

Published : Apr 26, 2021, 3:37 PM IST

Updated : Apr 26, 2021, 3:51 PM IST

కరోనా మహమ్మారి విజృంభణను అరికట్టేందుకు తీసుకునే చర్యలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ.. జపాన్​ ప్రధాని యొషిహిదె సుగాతో చర్చలు జరిపారు. అంతేకాకుండా.. ఉన్నత సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి, ద్వైపాక్షిక సంబంధాల పురోగతి వంటి అంశాలపైనా సుగాతో ఫోన్​లో సంభాషించినట్టు ట్విట్టర్​లో తెలిపారు మోదీ.

Narendra Modi Tweet
నరేంద్ర మోదీ ట్వీట్

"జపాన్​ ప్రధాని సుగాతో ఫోన్​లో మాట్లాడాను. ప్రస్తుతం కొనసాగుతున్న ద్వైపాక్షిక అంశాల పురోగతిపై సమీక్షించాం. కరోనా వైరస్​పై కలిసి పోరాడటం సహా వివిధ రంగాల్లో పరస్పర సహకారం గురించి కూడా చర్చించాం."

- నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి

ఇదీ చదవండి: బైడెన్​ పాలన: మాటలు తక్కువ.. పనెక్కువ

Last Updated : Apr 26, 2021, 3:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.