ETV Bharat / international

పాకిస్థాన్​లో కంపించిన భూమి- రిక్టర్​స్కేలుపై 5.2 తీవ్రత

నైరుతి పాకిస్థాన్​లోని క్వెట్టా నగరంలో భూకంపం సంభవించింది. ప్రజలందరూ ఒక్కసారిగా రోడ్ల మీదుకు వచ్చారు. రిక్టర్​ స్కేలు​పై 5.2గా భూకంప తీవ్రత నమోదైంది.

Earthquake rattles southwestern Pakistan; no damage reports
పాకిస్థాన్​లో స్వల్పంగా కంపించిన భూమి
author img

By

Published : Nov 14, 2020, 12:45 PM IST

పాకిస్థాన్​లోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. నైరుతి ప్రాంతంలో ఉన్న క్వెట్టా నగరంలో భూకంప తీవ్రత ఎక్కువగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రిక్టర్​ స్కేలు​పై 5.2గా నమోదైనట్లు వెల్లడించారు. ఈ భూకంపం క్వెట్టాకు ఈశాన్యంగా 38 కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్లు అధికారులు అంచనా వేశారు.

అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అక్కడి యంత్రాంగం స్పష్టం చేసింది. క్వెట్టా ప్రాంతంలో అతి పెద్ద భూకంపం 1935లో వచ్చంది.

ఇదీ చూడండి: మయన్మార్‌ పగ్గాలు మళ్లీ ఆంగ్​సాన్​ చేతికే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.