మయన్మార్లో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.3గా నమోదైనట్లు జాతీయ వాతావరణ విభాగం వెల్లడించింది. తెల్లవారు జామున 5గంటల 31 నిమిషాల సమయంలో భూకంపం వచ్చినట్లు తెలిపింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగలేదని స్పష్టం చేశారు అధికారులు.
పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉందన్నారు.
ఇదీ చదవండి : అంగారకుడిపై నవ్య చరిత్ర!