ETV Bharat / international

హాంకాంగ్​: డ్యాన్స్​ చేస్తూ నిరసనకారులకు మద్దతు - హాంకాంగ్​ నిరసనలను నృత్యరూప ప్రదర్శన

గత ఏడు నెలలుగా అట్టుడుకుతున్న హాంకాంగ్​ నిరసనలను నృత్యరూప ప్రదర్శన చేస్తూ ఓ వీడియోను చిత్రీకరించారు నిరసకారుల మద్దతుదారులు. ఈ వీడియో ద్వారా సామాజిక ఉద్యమంలో హాంకాంగ్​ ప్రజలు మరింత ఐకమత్యంతో పాటు నిరసనలపై అవగాహన పెంపొందించొచ్చని అభిప్రాయపడుతున్నారు.

hk dance
హాంకాంగ్​: డ్యాన్స్​ చేస్తూ నిరసనకారులకు మద్దతు
author img

By

Published : Jan 27, 2020, 6:31 AM IST

Updated : Feb 28, 2020, 2:35 AM IST

సంపూర్ణ ప్రజాస్వామ్యమే లక్ష్యంగా గత ఏడు నెలలుగా నిరసనలతో హాంకాంగ్​ అట్టుడుకిపోతోంది. ఈ నేపథ్యంలో హాంకాంగ్​ విశ్వవిద్యాలయానికి చెందిన 30 మంది పూర్వ విద్యార్థులు.. నిరసనకారులకు మద్దతుగా ఆ దేశ పౌరులకు గళం వినిపించేలా ఓ వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు. అదే నృత్యరూప ప్రదర్శన.

ఇందులో విద్యార్థులు గత ఏడునెలలుగా జరిగిన నిరసనల ఉదంతాన్ని వీడియోలో చిత్రీకరించారు. నిరసనకారులపై జరుగుతున్న ప్రభుత్వ అరాచకాలు, పోలీసుల క్రూర చర్యలు, చితికిపోయిన నిరసనకారుల జీవితాలను నృత్య రూపంలో ప్రదర్శించారు.

ఈ నృత్యరూప ప్రదర్శన ద్వారా ప్రజల్లో ఐక్యమత్యం పెంపొందించి సామాజిక ఉద్యమంలో వారిని భాగస్వాములను చేయడానికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.

"గత ఏడునెలలుగా జరుగుతున్న హాంకాంగ్​ నిరసనకారులపై జరుగుతున్న అకృత్యాలను ఈ విడియోలో చిత్రీకరించాం. ఈ వీడియో వైరల్​గా మారుతుందని ఆశిస్తున్నాం. దీని ద్వారా ప్రజల్లో అవగాహన పెరుగుతుందని భావిస్తున్నాం."

- హాంకాంగ్​ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి

హాంకాంగ్​లోని హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న వివిధ ప్రదేశాల్లో ఈ వీడియోను చిత్రీకరించారు. నల్లటి దుస్తులతో ముఖానికి గ్యాస్​ మాస్కులు ధరించి చేతిలో మందపాటి చెక్క కర్రలు, షీల్డ్​లు పట్టుకుని హావాభావాలను ప్రదర్శిస్తూ నృత్యాలు వేశారు.

మరోవైపు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది. యూట్యూబ్​, ఫేస్​బుక్​ పేజీలో పోస్ట్​ చేయగానే లక్షా 50వేల వీక్షణలను పొందింది.

హాంకాంగ్​: డ్యాన్స్​ చేస్తూ నిరసనకారులకు మద్దతు

ఇదీ చూడండి : హాం​కాంగ్​లో మళ్లీ నిరసనలు- బాష్పవాయువు ప్రయోగం

ZCZC
PRI ESPL NAT
.HYDERABAD MES14
TL-GANGRAPE
Woman kidnapped, gang-raped in cotton field
Hyderabad, Jan 26 (PTI): A 36-year-old woman was
allegedly gang-raped after being abducted from her house in a
village near Khammam in Telangana, police said on
Sunday.
Two persons went to the woman's house on Friday night
and took her to a nearby cotton field after threatening her,
the police said.
Her husband was asleep in another room when the
abduction took place, they said.
Upon reaching the field where there were five more men
waiting, three of them allegedly raped the woman. The gang
fled after seeing a police patrol approaching, they said.
Based on the victim's complaint, a case has been
registered against the seven and a search was on to catch
them, the police said.
The victim and the accused, all in their mid-20s, belong
to the same community, police added. PTI SJR
NVG
NVG
01261808
NNNN
Last Updated : Feb 28, 2020, 2:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.