ETV Bharat / international

కరోనా ఎఫెక్ట్​:  చైనాలో మరిన్ని నగరాలకు రాకపోకలు బంద్ - in china ban busses

కరోనా మహమ్మారి ​బారిన పడే వారి సంఖ్య చైనాలో రోజురోజుకు పెరుగుతోంది. వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ప్రయాణ ఆంక్షలు విధించిన డ్రాగన్​ దేశం.. తాజాగా తూర్పు షాండాంగ్​ రాష్ట్రం సహా మరో మూడు ప్రధాన నగరాల్లో దూర ప్రయాణ బస్సు సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

Chinese province, cities ban long-distance buses over virus concerns
కరోనా మహమ్మారి నియంత్రణకు చైనాలో కఠిన ఆంక్షలు
author img

By

Published : Jan 26, 2020, 4:37 PM IST

Updated : Feb 25, 2020, 4:50 PM IST

వేగంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు చైనా శతవిధాలా ప్రయత్నిస్తోంది. ప్రయాణ ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. తూర్పు షాండాంగ్ రాష్ట్రం సహా​ టియాంజిన్, బీజింగ్, జియాన్ ప్రాంతాల్లో పర్యటక​ , దూర ప్రాంత ప్రయాణ బస్సు సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాల్లో బస్సులకు అనుమతి లేదని ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు.

ఒకరి నుంచి మరొకరికి వైరస్​ వ్యాపిస్తున్న నేపథ్యంలో దేశంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రయాణ ఆంక్షలు విధించింది చైనా. తాజాగా ఎక్కువ జనాభా కలిగిన నాలుగు ప్రాంతాల్లో స్క్రీనింగ్ పరీక్షలు ​చేసే ఇంటర్​ సీటీ బస్సులను మాత్రమే అనుమతిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

రవాణా కారణంగానే వైరస్ విస్తరిస్తున్నందున ఈ రకమైన ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు చెప్పారు. చైనాలో ఇప్పటి వరకు కరోనా వైరస్​ బారిన పడి 56మంది మృతి చెందగా.. దాదాపు 2000మంది అస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

శాంటౌలోనూ రవాణాపై నిషేధాజ్ఞలు..

వైరస్​ను మొదటగా గుర్తించిన వుహాన్ ప్రాంత​ ప్రజలను ఆ పట్టణానికే పరిమితం చేసింది చైనా సర్కారు. వుహాన్​కు 1100 కిలోమీటర్ల దూరం ఉన్న శాంటౌలో సైతం రవాణాపై నిషేధాజ్ఞలు విధించారు. అత్యవసర సేవలు మినహా ఇతర వాహనాలను ఆదివారం అర్థరాత్రి నుంచి నిలిపివేయనున్నారు.

ZCZC
PRI COM ECO ESPL
.NEWDELHI DCM12
BIZ-MARKET-OUTLOOK
Earnings, global cues, pre-Budget expectations to drive markets this week: Analysts
          New Delhi, Jan 26 (PTI) Earnings from major companies such as HDFC, US Fed's interest rate decision and hopes of positive measures from the Budget would drive sentiment in the equity markets this week which may also witness volatile sessions amid derivatives expiry, according to analysts.
          Participants would also keep an eye on the spread of the deadly coronavirus in China and other countries, they added. The lethal virus has claimed 56 lives in China, and spread to about a dozen nations.
          "Going ahead, markets are likely to be volatile due to monthly F&O expiry just ahead of the Union Budget that would be presented towards the end of the elongated week. Also, stock-specific action is likely to continue with the ongoing results season which has been mixed so far. Apart from these, investors would also watch out for the US Fed and Bank of England's monetary policy," Motilal Oswal Financial Services, Head - Retail Research, Siddhartha Khemka said.
          He added that on the macro front, US Q4 GDP and India's fiscal deficit data would be released. Further, heavyweights like SBI, HDFC, HUL and Maruti Suzuki would be announcing their results this week which would also keep markets busy.
          "The Q3 result had solid expectations but actual results are marginally below expectation for sectors like IT and banks, leading to cautiousness in the market. We feel that this cautious trend will be maintained in the near-term since a lot has been factored in about Budget wish-list and expectation of revival in earnings growth, but the actual Q3 results (has been) below par.
          "Going ahead, market direction will depend on the actual Budget announcements and performance of Q3 result. Week ahead is eventful with Union Budget, US Fed and BoE policy meets," said Vinod Nair, Head of Research, Geojit Financial Services.
          The US Fed interest rate decision is scheduled for Thursday.
          "This week will be dominated by Union Budget but global cues and Q3 results will also have some impact on the market. Coronavirus is a key worry for the global markets because if the situation becomes worse from here then it could result in short-term slowdown in the global economy. In terms of earnings, ICICI Bank will react to its Q3 results on Monday whereas HDFC Ltd, Maruti, Bajaj Auto will be the key earnings for this week," Santosh Meena, Senior Analyst, TradingBells said.
          ICICI Bank on Saturday reported an over two-fold rise in its consolidated net profit at Rs 4,670 crore for the December quarter, helped largely by the Essar Steel recovery and a jump in its core income.
          Markets would also track rupee-dollar trend and Brent crude oil movement.
          During the week gone by, the Sensex shed 332.18 points or 0.79 per cent.
          "The expectations are high from the Budget as market participants pin hopes for additional measures from the government to revive the economy. This is likely to drive momentum in the markets in the coming sessions. Further, the earnings announcement from corporates would also induce stock-specific volatility," said Ajit Mishra, VP - Research, Religare Broking Ltd. PTI SUM
ABM
ABM
01261352
NNNN
Last Updated : Feb 25, 2020, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.