చైనాలోని గ్వాంగ్జో పట్టణంలో లాక్‌డౌన్‌ను విధించింది అక్కడి ప్రభుత్వం. ఇటీవల ఆ ప్రాంతంలో కరోనా కేసులు నమోదు కావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ఇటీవల గ్వాంగ్జోలో 30కు పైగా కేసులు నమోదయ్యాయి. కరోనా కట్టడి తర్వాత మరోసారి ఇలా కేసులు రావడం వల్ల ఆ ప్రాంతం ప్రస్తుతం హాట్‌స్పాట్‌గా మారింది. గ్వాంగ్జో నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారు ప్రయాణానికి 72 గంటల్లోగా టెస్ట్ చేయించుకుని నెగెటివ్ రిపోర్ట్ సమర్పించాలని ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది.
ఇదీ చదవండి : Galwan clash: చైనా బ్లాగర్‌కు 8 నెలల జైలు శిక్ష