ETV Bharat / international

కరోనా వ్యాక్సిన్​ తయారీ సంస్థలకు 43 బిలియన్​ డాలర్లు..! - The People's Bank of China

చైనాను వణికిస్తోన్న కరోనా మహ్మమ్మారికి వ్యాక్సిన్​ కనుగొనే కంపెనీలకు 43 బిలియన్ డాలర్ల మేర ఆర్థిక సాయం అందిస్తామని ఆ దేశ కేంద్ర బ్యాంకు ప్రకటించింది. రుణాల మంజూరుకు 9 జాతీయ బ్యాంకులు, సహా స్థానిక బ్యాంకులను ఎంపిక చేసినట్లు పేర్కొంది.

China
కరోనా వ్యాక్సిన్​ను​ తయారీ సంస్థలకు 43 బిలియన్​ డాలర్లు..!
author img

By

Published : Feb 10, 2020, 5:15 AM IST

Updated : Feb 29, 2020, 7:52 PM IST

చైనాను వణికిస్తోన్న కరోనా వైరస్​కు వాక్సిన్​ కనుగొనే సంస్థలకు భారీ ఆఫర్​ ప్రకటించింది ఆ దేశ కేంద్ర బ్యాంకు.. పీపుల్స్​ బ్యాంక్​ ఆఫ్​ చైనా(పీబీఓసీ). వైరస్​కు విరుగుడు కనుగొనే పనిలో నిమగ్నమైన సంస్థలకు సుమారు 300 బిలియన్​ యువాన్​(43 బిలియన్ల అమెరికా డాలర్లు) సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. తొలి విడతలో భాగంగా ఆర్థిక సంస్థలకు సోమవారం నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపింది.

ఇందు కోసం 10 రాష్ట్రాలు, నగరాల్లోని 9 జాతీయ బ్యాంకులతో పాటు స్థానిక బ్యాంకులకు రుణాలు అందించేందుకు అర్హత ఉన్నట్లు పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా(పీబీవోసీ) డిప్యూటీ గవర్నర్​ లియూ గోకియంగ్ వెల్లడించారు. ఈ విషయాన్ని అధికారిక వెబ్​సైట్లో పొందుపరిచారు. రుణాల మంజూరు వివరాలను కేంద్రం పరిశీలిస్తుందని.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గోకియంగ్ స్పష్టం చేశారు.

చైనా ఎంపిక చేసిన 10 రాష్ట్ర బ్యాంకుల పరిధిలో కరోనా వైరస్​కు మూలమైన హుబే ప్రావిన్స్ సహా ఝేజియాంగ్​, గువాంగ్​డాంగ్​ నగరాలు ఉన్నాయి. నిధులు సమకూర్చటం వల్ల సంస్థల లక్ష్యాలను త్వరితగతంగా చేరుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు లియూ.

800లకు పైగా..

కరోనా వైరస్ కారణంగా చైనాలో ఇప్పటివరకు 800పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ వ్యాప్తంగా వేల మందికి ఈ వైరస్ వ్యాపించింది.

ఇదీ చూడండి: హాంకాంగ్​​ నౌకలోని ప్రయాణికులకు విముక్తి

Intro:वोट प्रतिशत आने में नहीं हुई देरी, बाबरपुर में ईवीएम के आरोप पर कहा उसमें नहीं हुई वोटिंग

नई दिल्ली: राजधानी दिल्ली में वोटिंग की प्रक्रिया पूरी हो चुकी है लेकिन आम आदमी पार्टी ने इलेक्शन कमिशन पर ही सवाल खड़े कर दिए. राज्यसभा सांसद संजय सिंह ने इलेक्शन कमीशन पर आरोप लगाए कि वोटिंग प्रतिशत दे रही है. रविवार को इलेक्शन कमिशन ने वोटिंग प्रतिशत के आंकड़े जारी कर दिए. इस बाबत ईटीवी भारत ने मुख्य निर्वाचन अधिकारी डॉ रणबीर सिंह से विशेष बातचीत की.

Body:संजय सिंह के आरोप पर बोले मुख्य निर्वाचन अधिकारी
आपको बता दें राज्यसभा सांसद संजय सिंह ने पार्टी ऑफिस में प्रेस कॉन्फ्रेंस की थी, जहां पर उन्होंने कहां इलेक्शन कमिशन आखिर वोटिंग प्रतिशत बताने में देरी क्यों कर रहा है. इस बाबत मुख्य निर्वाचन अधिकारी रणबीर सिंह ने कहा कि यह एक प्रक्रिया है और तकनीकी रूप से इसे पूरा कर रहे थे.उन्होंने कहा कि यह आरोप आधारहीन हैं. और इलेक्शन कमिशन को वोट प्रतिशत बताने में इसलिए देरी हुई क्योंकि कई पोलिंग स्टेशन पर देर रात तक देरी हुई .उन्होंने बताया कि इसके बाद सभी अधिकारी एक के बाद एक जानकारी साझा करते हैं, जिसमें समय लगता है.

खुले में ईवीएम देखे जाने पर दिया जवाब
अहम बात यह है कि राज्य सभा सांसद संजय सिंह ने यह भी आरोप लगाए कि बाबरपुर विधानसभा क्षेत्र में एक अधिकारी खुले में ईवीएम लेकर जा रहा है. इस पर उन्होंने एक वीडियो भी जारी की थी. इस पर मुख्य निर्वाचन अधिकारी ने कहा कि इस पूरे मामले की जानकारी मिली थी और इस पर उन्होंने कहा कि मामले की जांच की गई. उन्होंने बताया कि जो अधिकारी ईवीएम को हाथ में लेकर जा रहा है. उसकी जब जांच की गई तो पता चला कि गाड़ी से उतरने के बाद काउंटिंग सेंटर दूरी थी.इसलिए वह पैदल ईवीएम को लेकर जा रहा था. गौर करने वाली बा यह बात भी है जिस ईवीएम को लेकर चर्चा गरम है उज़ ईवीएम में वोट ही नहीं डाले गए हैं.वह ईवीएम एक्स्ट्रा थी. इस बात की जानकारी विधानसभा के सभी प्रत्याशियों को भी दे दी गई थी और उनके निगरानी में ही यह जांच कराई गई है.

Conclusion:फिलहाल मुख्य निर्वाचन अधिकारी डॉक्टर रणवीर सिंह ने आम आदमी पार्टी के राज्य सभा सांसद संजय सिंह के सभी सवालों का जवाब देते हुए सभी आरोपों को आधारहीन बताया है.
Last Updated : Feb 29, 2020, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.