ETV Bharat / international

రాజ్​నాథ్​ అరుణాచల్​ప్రదేశ్​ పర్యటనపై చైనా అభ్యంతరం

డ్రాగన్​ మరోసారి భారత్​పై విషం కక్కింది. రక్షణమంత్రి రాజ్​నాథ్​సింగ్ అరుణాచల్​ప్రదేశ్​ పర్యటనపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఈశాన్య రాష్ట్రం దక్షిణ టిబెట్​లోని భాగమని వాదిస్తోంది.

రాజ్​నాథ్​ అరుణాచల్​ప్రదేశ్​ పర్యటనపై చైనా అభ్యంతరం
author img

By

Published : Nov 15, 2019, 8:20 PM IST

Updated : Nov 15, 2019, 11:44 PM IST

రాజ్​నాథ్​ అరుణాచల్​ప్రదేశ్​ పర్యటనపై చైనా అభ్యంతరం

భారత రక్షణమంత్రి రాజ్​నాథ్​సింగ్ అరుణాచల్​ప్రదేశ్​ పర్యటనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్​ప్రదేశ్​... దక్షిణ టిబెట్​లో భాగమని చైనా ఎప్పటి నుంచో వింత వాదన చేస్తోంది.

చైనా సరిహద్దులో పౌర-సైనిక స్నేహాన్ని పెంపొందించే 'మైత్రీ దివస్​' వేడుకల కోసం రాజ్​నాథ్​సింగ్ గురువారం తవాంగ్​ను సందర్శించారు. దీనిని చైనా వ్యతిరేకించింది.

చైనా ప్రయోజనాల దృష్ట్యా

"అరుణాచల్​ప్రదేశ్​ను భారత భూభాగంగా చైనా ప్రభుత్వం ఎప్పుడూ గుర్తించలేదు. భారత అధికారులు, నాయకులు ఆ ప్రాంతంలో పర్యటించడాన్ని, వివిధ కార్యకలాపాల్లో పాల్గొనడాన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం."- జెంగ్​ షువాంగ్​, చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి

చైనా ప్రయోజనాలను, ఆందోళనలను భారత్ గౌరవించాలని, సరిహద్దుల విషయాన్ని క్లిష్టపరిచే చర్యలు మానుకోవాలని చైనా చెప్పుకొచ్చింది. సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతతను కాపాడడానికి సరైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

అరుణాచల్​ప్రదేశ్​​ భారత భూభాగమే..

అరుణాచల్​ప్రదేశ్​ దక్షిణ టిబెట్​లోని భాగమనే చైనా వాదనను భారత్​ తోసిపుచ్చింది. అరుణాచల్​ప్రదేశ్ భారత భూభాగమే అని తేల్చిచెప్పింది. ఆగ్నేయాసియాతో భారత్​ బంధానికి వారధిగా అరుణాచల్​ప్రదేశ్​లో ఈశాన్య పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తోంది.

ఇదీ చూడండి: సీజేఐ రంజన్ గొగొయికి ఘనంగా వీడ్కోలు

RESTRICTION SUMMARY: MUST NOT OBSCURE LOGO
SHOTLIST:
VATICAN MEDIA  - MUST NOT OBSCURE LOGO
Vatican - 15 November 2019
1. SOUNDBITE (Spanish) Pope Francis:
"Dear friends, on the eve of my apostolic trip to Thailand, I greet you with affection. I know that as a multi-ethnic and diverse nation with rich spiritual and spiritual traditions, Thailand has worked hard to promote harmony and peaceful coexistence, not only among its people, but throughout the Southeast Asian region. In this world that too often experiences discord, division, exclusion, this commitment to forge a unity respectful of the dignity of every man, woman and child can serve as an inspiration for the efforts that people of goodwill around the world make to promote a great, true development of our human family in solidarity, in justice and in living in peace. During my trip, I will have the opportunity to meet with the Catholic community in Thailand to encourage them in their faith and in the contribution they make to the whole of society. They are Thais and must work for their homeland. I also hope to strengthen the bonds of friendship that we share with many Buddhist brothers and sisters who bear eloquent witness to the values of tolerance and harmony that are so characteristic of your people. I hope that my visit will help to highlight the importance of inter-religious dialogue, mutual understanding and fraternal cooperation, especially in the service of the poor, the most needy and in the service for peace: in this moment we need to work so much for peace. I know that many people are working to prepare for my visit, and I thank you from the bottom of my heart. In these days, I bring you all, dear friends, in my prayers. I pray for you, for your families, for your country; and please pray for me as well. Thank you very much."
STORYLINE
Pope Francis will travel to Thailand and Japan later in November for a visit expected to highlight his call for a complete nuclear disarmament and to honour the small Catholic communities in each country.
The Vatican confirmed the November 19-26 trip.
Francis will be in Thailand on November 20 to 23 before heading to Japan, where government spokesman Yoshihide Suga said the pope would meet the emperor and Prime Minister Shinzo Abe.
This year is the 350th anniversary of Catholicism's official presence in Thailand, after the Vatican in 1669 established a formal mission at Ayutthaya, the capital of what was then called Siam.
The first missionaries, from Portugal, arrived in the 16th century.
Pope Francis in a video-message to Thai people, recorded at the Vatican on Friday morning, said that "as a multi-ethnic and diverse nation with rich spiritual and spiritual traditions, Thailand has worked hard to promote harmony and peaceful coexistence," adding he hoped his visit would help to highlight the importance of inter-religious dialogue, mutual understanding and fraternal cooperation.
It will be Francis' fourth trip to Asia, where he has already visited South Korea, Sri Lanka, the Philippines, Myanmar and Bangladesh.
The last pope to visit Japan was the late Saint Pope John Paul II in 1981.
He was also the last pope to visit Thailand, in 1984.
During his official visit to Thailand, Francis will preside at religious ceremonies and make pastoral visits to Catholic communities.
Francis's Japan visit includes Tokyo as well as Hiroshima and Nagasaki, which were hit by US atomic bombs at the end of World War II.
A call for a world without nuclear weapons has been Francis' long-time message.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 15, 2019, 11:44 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.