ETV Bharat / international

చైనా: వరుణుడి ప్రకోపం- జనజీవనం అస్తవ్యస్తం - వరదలు

చైనాపై వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. కుండపోత వర్షాలకు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. సహాయక చర్యలు జోరుగా సాగుతున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

చైనాపై వరుణుడి ప్రతాపం- బిక్కుబిక్కుమంటున్న ప్రజలు
author img

By

Published : Jul 10, 2019, 4:54 AM IST

Updated : Jul 10, 2019, 7:14 AM IST

చైనాపై వరుణుడి ప్రతాపం- బిక్కుబిక్కుమంటున్న ప్రజలు

చైనాను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు హునన్​ రాష్ట్రం అస్తవ్యస్తమైంది. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. అధికారులు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. 5 గంటల్లో 238 మందిని రక్షించినట్టు తెలిపారు. వీరిలో 51 మంది చిన్నారులున్నారు.

పుజియన్​ రాష్ట్రంలో కొండచరియలు విరిగి పడ్డాయి. 2 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 5 వేలకు పైగా నివాసాల్లో విద్యుత్​ సరఫరాకు అంతరాయం కలిగింది.

బుధవారం తూర్పు, దక్షిణ, నైరుతి చైనాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ ప్రకటించడం వల్ల అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.

ఇదీ చూడండి: డ్యాం కూల్చిన పీతలు మంత్రి ఇంటికొచ్చాయ్!

Dibrugarh (Assam), July 10 (ANI): At least five people were declared dead due to Japanese Encephalitis (JE) in Assam's Dibrugarh on Tuesday. Several patients got admitted in the hospital for medical treatment. While speaking to ANI on this matter, Health Coordinator Officer of Dibrugarh, Dr. Nabajyoti Gogoi said, "A total of 189 cases of Acute Encephalitis Syndrome (AES) have been reported in Assam's Dibrugarh since the month of January. Five of them died from Japanese Encephalitis (JE) and nine died from AES." Earlier, Assam government has kept leaves of all doctors and paramedical staff on hold across the state.
Last Updated : Jul 10, 2019, 7:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.