ETV Bharat / international

స్టైల్​ ఎక్కువైతే ఫైన్​... బంగ్లా​లో కొత్త నిబంధన

ఆ దేశంలోని ఓ ప్రాంత యువకులకు పెద్ద కష్టమే వచ్చి పడింది. తమకిష్టమైన పాశ్చాత్య తలకట్టు చేయించుకోవడానికి వీలు లేకుండా పోయింది. ఎందుకు? ఎక్కడ?

పాశ్చాత్య తలకట్టుతో కుర్రకారు
author img

By

Published : Mar 22, 2019, 5:39 PM IST

Updated : Mar 22, 2019, 11:06 PM IST

కుర్రకారుకు తలకట్టంటే విపరీతమైన మోజు. తమను మరింత అందంగా చూపించే తలకట్టు చేయించుకోవాలని, పాశ్చాత్య రీతులను అనుసరించడానికి వారు చేసే ప్రయత్నాలకు గమ్యస్థానం హెయిర్​ సెలూన్లే మరి. అంత ప్రాముఖ్యమైన మార్పులకు నాంది పలికే ​ సెలూన్లు పాశ్చాత్య స్టైల్స్​ చేయలేం మొర్రో అని మొండికేస్తే ఎలా ఉంటుంది... బంగ్లాదేశ్​లోని భువాపూర్​లా ఉంటుంది.

బంగ్లాదేశ్​ లోని భువాపూర్ బార్బర్ అసోసియేషన్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తమవద్దకు తలకట్టు చేయించుకోవాలని వచ్చే కుర్రకారుకు పాశ్చాత్య స్టైల్స్​ను చేయవద్దని తీర్మానించింది. ఎవరైనా తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే 480 అమెరికన్ డాలర్ల జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

కారణమేంటి...?

బంగ్లాదేశ్ యువకులు బాలీవుడ్, హాలీవుడ్ హీరోలు, అభిమాన క్రికెటర్లను అనుకరిస్తూ కటింగ్ చేయించుకుంటున్నారు. యువకుల తీరును చూసి ఓ పోలీసు అధికారికి చిర్రెత్తిపోయింది. యువత పెడదారి పడుతోందని భావించి భువాపూర్​లోని తల్లిదండ్రులు, బార్బర్లతో సమావేశం ఏర్పాటుచేశారు. యువకులకు పాశ్చాత్య కటింగ్​లు చెయ్యొద్దని వినతి చేశారు. అంగీకరించిన బార్బర్ల సమాఖ్య యువకులకు పాశ్చాత్య కటింగ్​ చేయకూడదని నిర్ణయించింది. భువాపూర్​ను అనుసరిస్తూ సమీపంలోని సఖీపుర్, బసియాల్ బార్బర్ సమాఖ్యలు ఇదే విధమైన తీర్మానాలు చేశాయి.

ఇదీ చూడండి:భారత్‌ భేరి: నాయకుడు లేని ఉద్యమం దారెటు?

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Tijuana, Mexico - 12 March 2019
1. Juan Carlos Perla, asylum seeker, walking along tents
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
San Francisco - 18 March 2019
2.  SOUNDBITE (English) Eunice Lee, Univ. of Calif. Hastings College of Law:
"Asylum seekers are being forced to wait in Mexico where conditions for them are unstable and unsafe including conditions that rise to the level of persecution and severe harm simply to pursue their cases for asylum and U.S. immigration courts."
3. Juan Carlos Perla, kneeling by his tent, his wife inside.
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Tijuana, Mexico - 19 March 2019
4. SOUNDBITE (Spanish) Juan Carlos Perla, asylum applicant:
"We spent three days in the cooler, it's not a nice place. It is not for us. We came here seeking asylum and that place is like punishment to us. I accept that punishment, put us in the cooler but assure us, we may enter the U.S. It is why we came, for protection, for a better future for our children. Because we know our children, are tomorrow's future."
5. Juan Carlos Perla and his wife walking in Tijuana and inside shelter
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
San Francisco - 18 March 2019
6. SOUNDBITE (English) Eunice Lee, Univ. of Calif. Hastings College of Law:
"We're challenging the Trump administration's new policy of forcing asylum seekers to wait in dangerous conditions in Mexico while their immigration court cases in the United States are pending."
7. Various of Eunice Lee and law suit documents.
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE - Tijuana, Mexico - 28 November 2018
8. Various migrant shelters.
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Tijuana, Mexico - 12 March 2019
9. SOUNDBITE (Spanish) Juan Carlos Perla, asylum applicant:
"We are fearful to go to the asylum hearing and see the judge. We feel afraid.  An officer told us that if we lost the case, we could be deported back to El Salvador. That's suicide, it's like kind of scary because going there is like saying... I'm going to send five coffins to your country, bury them."
10. Various Juan Carlos Perla and his wife
STORYLINE:
The US administration's policy of returning asylum seekers to Mexico faces scrutiny from a US judge in San Francisco on Friday.
Judge Richard Seeborg has scheduled a hearing to help him decide whether to block the policy while a lawsuit moves forward.
He's not expected to rule immediately.
The lawsuit on behalf of 11 asylum seekers from Central America and legal advocacy groups says the administration is violating US law by failing to adequately evaluate the dangers that migrants face in Mexico.
Juan Carlos Perla spent his first night in the US in a cold immigration cell with 21 others at the nation's busiest border crossing.
The 36-year-old from El Salvador was soon reunited with his wife and three sons, ages 6, 4 and 10 months, who were in another cell, and the family returned to Tijuana, Mexico, to await asylum hearings in San Diego.
They were one of the first families to contend with the radical US policy shift that makes asylum seekers stay in Mexico while their cases wind through immigration courts.
Worried about the outcome of the hearing, the family is considering abandoning their American dream and settling in Mexico, rather than risk being sent back to El Salvador.
The Trump administration hopes that making asylum seekers wait in Mexico will discourage weak claims and help reduce an immigration court backlog of more than 800,000 cases.
Change is being introduced slowly - 240 people were returned to Tijuana from San Diego in the first six weeks.
The administration expanded its "Migrant Protection Protocols" strategy on Monday to a second border crossing, in Calexico, California, and officials say the practice will grow along the entire border.
The shift comes as more asylum-seeking families from Guatemala, Honduras and El Salvador arrive at the US border with Mexico.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Mar 22, 2019, 11:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.