ఇరాన్ ఉత్తర టెహ్రాన్‌లోని ఓ ఆసుపత్రిలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ పేలుడు సంభవించిన ఘటనలో 19 మంది మరణించారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
గ్యాస్ లీకేజే ప్రమాదానికి కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు.