ETV Bharat / international

అఫ్గాన్​ బలగాల దాడుల్లో 20 మంది తాలిబన్లు హతం! - తాలిబన్లు

అఫ్గానిస్థాన్​ హెల్మాంద్​ రాష్ట్రంలో భద్రతాదళాలు జరిపిన దాడుల్లో 20 మంది తాలిబన్లు హతమయ్యారు. ఆర్మీ క్యాపు కార్యాలయం నుంచి ఆయుధాలు, సామాగ్రిని దొంగిలిస్తుండగా వైమానిక దాడులు జరిపినట్లు అధికారులు తెలిపారు.

talibans
తాలిబన్లు
author img

By

Published : Jun 5, 2021, 2:07 AM IST

తాలిబన్లపై అఫ్గానిస్థాన్​ భద్రతాదళాలు జరిపిన వైమానిక దాడిలో దాదాపు 20 మంది తాలిబన్లు హతమయ్యారు. మృతుల్లో కొందరు పౌరులు కూడా ఉన్నట్లు సమాచారం. హెల్మాంద్​ రాష్ట్రం నహ్​ సరజ్ జిల్లాలోని ఆర్మీ క్యాంపు కార్యాలయంలోకి ప్రవేశించిన తాలిబన్లు.. ఆయుధాలు, సామాగ్రిని దొంగిలిస్తుండగా వైమానిక దాడులు జరిపినట్లు అధికారులు తెలిపారు.

మరోవైపు వైమానిక దాడిలో మరణించిన వారందరూ పౌరులేనని తాలిబన్ల ప్రతినిధి జబీహుల్లా ముజాయిద్ ఆరోపించారు.

ఇదీ చదవండి : చైనాలో రైలు ఢీకొని 9మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.