ETV Bharat / international

జపాన్​ నౌకలో మరో 88 మందికి కరోనా - జపాన్​ నౌకలో కరోనా

జపాన్​లోని విహార నౌకలో మరో 88 మందికి ప్రాణాంతకమైన కరోనా సోకినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరికి ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది.

88 more people test positive for coronavirus on ship off Japan
జపాన్​ నౌకలో మరో 88 మందికి కరోనా
author img

By

Published : Feb 18, 2020, 4:24 PM IST

Updated : Mar 1, 2020, 5:54 PM IST

జపాన్‌తీరంలో ఉన్న విహారనౌక డైమండ్‌ ప్రిన్స్‌లో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా మరో 88 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు జపాన్‌ ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. వీరందరినీ వేర్వేరుగా ఉంచి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది.

నౌకలో మొత్తం 681 మంది పర్యటకులు ఉండగా.. ఇప్పటివరకూ 542 మందికి కొవిడ్​-19 వైరస్‌ సోకింది. బాధితుల్లో ఆరుగురు భారతీయులు కూడా ఉన్నారు.

ఇదీ చూడండి:'డైమండ్ ప్రిన్సెస్​'లో మరో ఇద్దరు భారతీయులకు కరోనా

Last Updated : Mar 1, 2020, 5:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.