ETV Bharat / international

ఫిలిప్పీన్స్​లో భూకంపం- రిక్టర్​ స్కేల్​పై 6.4గా తీవ్రత - జాతీయ సిస్మోలజీ సంస్థ

ఫిలిప్పీన్స్ మనిలా​లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేల్​పై తీవ్రత 6.4గా నమోదైంది. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

6.4 magnitude quake hits Manila
ఫిలిప్పీన్స్​లో భూకంపం- రిక్టార్​ స్కేల్​పై 6.4 గా తీవ్రత
author img

By

Published : Aug 18, 2020, 7:54 AM IST

ఫిలిప్పీన్స్ మనిలా​లో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్​పై దీని తీవ్రత 6.4గా నమోదైంది. ఈ ప్రభావానికి ఒక్కసారిగా భూమి భారీగా కంపించిపోయింది. ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని ప్రజలంతా ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి సృజనకు సోపానం-ఓపెన్‌ బుక్‌ పరీక్షా విధానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.