ETV Bharat / international

చైనాలో వరుస భూకంపాలు- ముగ్గురు మృతి

చైనాలో వరుస భూకంపాలు సంభవించి ముగ్గురు మరణించారు. 27 మందికి గాయాలయ్యాయి. భూకంప తీవ్రత 7.4 గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు.

5.2-magnitude quake jolts China's Yunnan
చైనాలో భూకంపం- 5.2 తీవ్రత నమోదు
author img

By

Published : May 21, 2021, 9:49 PM IST

Updated : May 22, 2021, 9:35 AM IST

చైనాను వరుస భూకంపాలు అతలాకుతలం చేశాయి. భూకంపాల కారణంగా యాంగ్​బీ నగరంలో ఇద్దరు, యాంగ్​పింగ్​లో ఒకరు మృతి చెందారు. 27 మంది గాయపడ్డారు. మొత్తం 20,317 కుటుంబాలపై భూకంపం ప్రభావం చూపినట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు.

స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో నాలుగు భూకంపాలు సంభవించాయి. ఒక్కో భూకంపం 5.0 తీవ్రత కంటే ఎక్కువగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. అయితే క్వింగాయ్​ రాష్ట్రంలో 7.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు పేర్కొన్నారు.

గడచిన ఐదేళ్లలో 25 భూకంపాలు సంభవించినట్లు సీఈఎన్​సీ డేటా పేర్కొంది.

ఇదీ చూడండి:- గాజా ప్రజల కన్నీటి గాథలు- హమాస్​ సంబరాలు

Last Updated : May 22, 2021, 9:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.