ETV Bharat / international

పీఓకేలో ఘోర ప్రమాదం- 22 మంది దుర్మరణం

author img

By

Published : Nov 3, 2021, 4:17 PM IST

Updated : Nov 3, 2021, 4:47 PM IST

bus accident in pok
లోయలో పడ్డ బస్సు- 22 మంది దుర్మరణం

16:15 November 03

లోయలో పడ్డ బస్సు- 22 మంది దుర్మరణం

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో (Pakistan Occupied Kashmir News) వెళ్తున్న బస్సు సుధ్నోతి జిల్లాలో అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 22మంది మృతి చెందగా 8 మంది గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.  

జిల్లాలోని బలూచ్​ ప్రాంతం నుంచి రావల్​పిండికి (Pakistan Occupied Kashmir News) బస్సు ప్రయాణిస్తున్న క్రమంలో ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారులు పెర్కొన్నారు. సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని.. 500 మీటర్ల లోతులో ఈ బస్సు పడిందని తెలిపారు.  

గతనెల పీఓకేలోని నీలమ్​, పూంచ్​ జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 32 మంది ప్రాణాలు కోల్పోయారు.  

ఇదీ చూడండి : 'భారత్‌ నిర్వహించే అఫ్గాన్‌ సదస్సుకు రాను'

Last Updated : Nov 3, 2021, 4:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.