75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత జాతీయ జెండాను అమెరికా న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ప్రదర్శించారు. చుట్టూ ఎత్తైన భవంతుల మధ్య జాతీయ త్రివర్ణ పతాకం దేదీప్యమానంగా దర్శనమిచ్చింది. రష్యా రాజధాని మాస్కోలోనూ.. త్రివర్ణాలతో టపాసులు కాల్చి సంబరాలు చేశారు.




ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ సుందర దృశ్యాలు చూపరులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇదీ చదవండి: 'అఫ్గాన్ పరిస్థితికి బైడెనే కారణం.. రాజీనామా చేయాల్సిందే'