ETV Bharat / international

డ్రైవరుపై పాము విసిరి... కారుతో ఉడాయించి... - గ్రీన్​విల్లే

కాలిఫోర్నియాలోని గ్రీన్​విల్లేలో ఓ మహిళ బీభత్సం సృష్టించింది. కారు దొంగిలించి అడ్డు వచ్చిన ఇతర వాహనాలు, మనుషులపైకి దూసుకెళ్లింది. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి.

కొట్టేసిన కారుతో లేడీ కిలాడి బీభత్సం!
author img

By

Published : Jul 10, 2019, 1:05 PM IST

కొట్టేసిన కారుతో లేడీ కిలాడి బీభత్సం!

కాలిఫోర్నియాలోని గ్రీన్​విల్లే నగరంలో ఓ మహిళ కారును దొంగలించి బీభత్సం చేసింది. పోలీసుల కథనం ప్రకారం ఒక మహిళా కారు డ్రైవరుపై నిందితురాలు పాము విసిరి బెదిరించింది. మహిళా డ్రైవరు భయంతో పరుగెత్తింది. ఆ కారును దొంగిలించింది నిందితురాలు. పారిపొయే క్రమంలో లిబర్టీ బ్రిడ్జ్​ వైపు ఉన్న వాహనాలు, మనుషుల పైకి దూసుకెళ్లింది. అంతా వెంటనే అప్రమత్తం అయినందున ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

నిందితురాలిని మొరెనో బెరియోస్​గా గుర్తించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కారు దొంగతనం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ఐదు ట్రాఫిక్​ ఉల్లంఘనల కింద మొరెనోపై కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి:అమెజాన్​ బాస్​ విడాకులకు $ 3,830 కోట్ల డీల్​

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide. Scheduled news bulletins only. Max use 2 minutes per day in no more than three scheduled news programmes. Use within 24 hours. Broadcasters are not allowed to attach a sponsor's name to their bulletin. Mandatory on-screen display of the AELTC Championships logo. No archive. No internet. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: All England Lawn Tennis Club, Wimbledon, London, England, UK. 9th July 2019
Serena Williams/Andy Murray beat Raquel Atawo/Fabrice Martin 7-5, 6-3
1. 00:00 Williams and Murray walking out onto the court
2. 00:06 Atawo and Martin level the score at 3-3 after rally ends with Williams sending forehand volley into the net
3. 00:27 Replay of rally
4. 00:37 SET POINT: Williams hits forehand winner
5. 00:49 Replay of Williams forehand winner
6. 00:55 Scoreboard after the first set
7. 00:57 MATCH POINT: Murray serves out the match with an ace
8. 01:05 Murray's mum Judy applauding after the end of the match
9. 01:07 Players shaking hands at the net following the end of the match
SOURCE: AELTC
DURATION: 01:14
STORYLINE:
Andy Murray and Serena Williams' Wimbledon match-up continued to impress after they eased into the third round of the mixed doubles.
'Murena' - the nickname chosen by Williams - dominated Fabrice Martin and Raquel Atawo to win 7-5 6-3 in front of a thrilled Centre Court crowd.
They have proved that their super coupling is much more than just a gimmick and are firm contenders for the title, even if they do play top seeds Bruno Soares and Nicole Melichar in the next round.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.