ETV Bharat / international

ఫేస్​బుక్​కు 500 కోట్ల​ డాలర్ల భారీ జరిమానా! - 500 కోట్ల డాలర్ల

సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్​బుక్​కు 5 బిలియన్ డాలర్ల జరిమానా విధించేందుకు సిద్ధమైంది అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్. వ్యక్తిగత గోప్యత, సమాచార భద్రత లోపాలపై దర్యాప్తు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాల్​స్ట్రీట్​ జర్నల్ వెల్లడించింది.

ఫేస్​బుక్​కు 500 కోట్ల​ డాలర్ల భారీ జరిమానా!
author img

By

Published : Jul 13, 2019, 12:43 PM IST

వ్యక్తిగత గోప్యత, సమాచార భద్రత విషయంలో లోపాలతో ఫేస్​బుక్​కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు ఏకంగా 500 కోట్ల డాలర్ల భారీ జరిమానా విధించాలని అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్​-ఎఫ్​టీసీ నిర్ణయించింది. గోప్యత ఉల్లంఘనలపై ఎఫ్​టీసీ ఇప్పటివరకు విధించిన జరిమానాల్లో ఇదే అత్యంత ఎక్కువ మొత్తం. అయితే... ఈ ప్రతిపాదనకు న్యాయ శాఖ తుది ఆమోదం తెలపాల్సి ఉంది.

వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం!

2016లో డొనాల్డ్​ ట్రంప్​కు అనుకూలంగా రాజకీయ ప్రచారం నిర్వహించిన కేంబ్రిడ్జ్​ అనలిటికా... 10 లక్షలమంది ఫేస్​బుక్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపణ. ఈ విషయం వెల్లడైన తరువాత... 2011 నాటి ఫేస్​బుక్​ గోప్యతా ఉల్లంఘనలపై విచారణను గతేడాది తిరిగి ప్రారంభించింది ఎఫ్​టీసీ. చివరకు 5 బిలియన్​ డాలర్ల జరిమానా విధించాలని నిర్ణయించింది.

ఏమీ కాకపోగా... విలువ పెరిగింది..

ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో 26 శాతం వృద్ధి చెంది 2.4 బిలియన్ డాలర్లు లాభం ఆర్జించింది ఫేస్​బుక్. సంస్థ ఆదాయం 15.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కనుక ఎఫ్​టీసీ విధించిన జరిమానా ఫేస్​బుక్​పై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు.

జరిమానాపై ప్రకటన తరువాత ఫేస్​బుక్ స్టాక్ విలువ 1.8 శాతం పెరిగింది. 205 డాలర్ల వద్ద ముగిసింది. ఈ సంవత్సరంలో ఇదే అత్యధికం కావడం గమనార్హం.

ఇదీ చూడండి: సిరి: రుణ విముక్తి కోసం ఇలా చేయండి..

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Shanghai Municipality, east China - June 12, 2019 (CCTV - No access Chinese mainland)
1. Exterior of Shanghai Radio Museum
2. Students visiting museum, tourist guide
3. Various of ancient radios
4. Various of students touring museum
5. Various of ancient radios
FILE: China - Exact Date and Location Unknown (CCTV - No access Chinese mainland)
6. Various of scientists inventing China's first transistor radio
Shanghai Municipality, east China - June 13, 2019 (CCTV - No access Chinese mainland)
7. SOUNDBITE (Chinese) Zhang Yijun, son of Zhang Yuanzhen, engineer of China's first transistor radio (ending with shots 8-9):
"My father was a leader. Transistor radio, back then, brought a revolutionary change."
FILE: China - Exact Date and Location Unknown (CCTV - No access Chinese mainland)
8. Men discussing radio invention
9. Various of workers assembling radio on production line
Shanghai Municipality, east China - June 13, 2019 (CCTV - No access Chinese mainland)
10. SOUNDBITE (Chinese) Zhang Yijun, son of Zhang Yuanzhen, engineer of China's first transistor radio (starting with shot 9/ending with shots 11-12):
"Products like the transistor radio actually reflect the level of the entire electronic industry, and you can't make breakthroughs from just one point. History pushes forward step by step, and this (the transistor radio) is one of those footprints. It reflects that the Chinese people have the ability to invent something in the world."
FILE: China - Exact Date and Location Unknown (CCTV - No access Chinese mainland)
11. Man selling radio
12. Various of people listening to radio
13. People bicycling
14. Pedestrians
15. Portable radio
16. People listening to radio in car
17. Pedestrians
18. People exercising while listening to radio
Shanghai Municipality, east China - June 13, 2019 (CCTV - No access Chinese mainland)
19. SOUNDBITE (Chinese) Zhang Yijun, son of Zhang Yuanzhen, engineer of China's first transistor radio (starting with shot 18/ending with shot 20):
"Back then the youngsters all dreamed of having a radio like this, and the radio served as a very important wedding gift. It was a fancy furniture."
Shanghai Municipality, east China - June 12, 2019 (CCTV - No access Chinese mainland)
20. Various of relatively-modern radio
The proportion of the Chinese population that get access to a radio hit a new high of about 98.94 percent last year, according to official data.
During a recent interview, Zhang Yijun, the son of Zhang Yuanzhen, an engineer of the first transistor radio, shared with China Central Television (CCTV) the story of the country's first-ever transistor radio invented back in the 1950s.
"My father was a leader. Transistor radio, back then, brought a revolutionary change," recalled Zhang Yijun.
The breakthrough was achieved on March 11, 1958, when the team led by Zhang Yuanzhen developed the country's very first transistor radio. The radio had a wooden shelf, a handle, and came in a small size of about 27 centimeters in length, living up to its name of being a "portable radio".
"Products like the transistor radio actually reflect the level of the entire electronic industry, and you can't make breakthroughs from just one point. History pushes forward step by step, and this (the transistor radio) is one of those footprints. It reflects that the Chinese people have the ability to invent something in the world," said Zhang Yijun.
Four months following the debut of China's first transistor radio, Zhang's team pressed forward and made several adaptations to the radio to make it suitable to be installed in vehicles. In July 1958, the team installed their latest product into the first domestic-made car in Shanghai.
Compared with the old-fashioned electron tube radio, the transistor had longer life-span, higher vibration-resistance and used less electricity. Hence the newly-developed radio soon became a hit as it was released into the market.
"Back then the youngsters all dreamed of having a radio like this, and the radio served as a very important wedding gift. It was a fancy furniture," said Zhang Yijun.
In 1962, the engineers managed to replace all the radio components with domestic-made ones, and established the first production line for transistor radios, turning a new page for the Chinese radio industry.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.