ETV Bharat / international

'సుంకాల మహారాజు' భారత్​​ : అమెరికా - US wants India to lower its tariffs

భారత్​ను సుంకాల మహారాజుగా శ్వేతసౌధం వాణిజ్య, ఆర్థిక సలహాదారు పీటర్ నవారో వ్యాఖ్యానించారు. తమ ఉత్పత్తులపై వసూలు చేస్తున్న అధిక సుంకాలను భారత్​ తగ్గించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లేదంటే తాము కూడా భారత ఉత్పత్తులపై సుంకాలు పెంచాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.

US wants India to lower its tariffs:  White house official
అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలను భారత్ తగ్గించాలి: యూఎస్​
author img

By

Published : Dec 19, 2019, 5:56 AM IST

Updated : Dec 19, 2019, 11:59 AM IST

'సుంకాల మహారాజు' భారత్​​ : అమెరికా

అమెరికా ఉత్పత్తులపై భారత్​ సుంకాలను తగ్గించాలని అగ్రరాజ్యం కోరుకుంటున్నట్లు శ్వేతసౌధం వాణిజ్య, ఆర్థికసలహాదారు పీటర్ నవారో అన్నారు.

సుంకాల మహారాజు

శ్వేతసౌధం వాణిజ్యం, తయారీ పాలసీకి నేతృత్వం వహిస్తున్న నవారో.. ఓ టీవీ ఛానల్​ ముఖాముఖిలో భారత పన్నుల విధానంపై మాట్లాడారు. భారత ఉత్పత్తులపై అమెరికా వసూలు చేస్తున్న సుంకాల కంటే.. 90 శాతం అధికంగా తమ ఉత్పత్తులపై ఇండియా సుంకాలు విధిస్తోందని అన్నారు. ఈ అధిక సుంకాలను తగ్గించి, పరస్పర ఆరోగ్యకరమైన వాణిజ్యానికి తోడ్పడాలని నవారో కోరారు.

"మేము భారత్​లో వాణిజ్యం చేస్తున్నాం. నేను సరదాగా అంటున్నా.. 'భారతదేశం సుంకాల మహారాజు'. విదేశీ ఉత్పత్తులపై ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు వసూలు చేస్తున్న దేశం భారత్​. ఇది హాస్యాస్పదం."- పీటర్​ నవారో, శ్వేతసౌధం వాణిజ్య, ఆర్థిక సలహాదారు

మేమూ సుంకాలు పెంచుతాం..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ 'పరస్పర వాణిజ్య చట్టానికి' పెద్ద అభిమాని అని నవారో తెలిపారు. ఇతర దేశాలు అమెరికా ఉత్పత్తులపై సుంకాలు తగ్గించకపోతే.. ఆయా దేశాల ఉత్పత్తులపై అమెరికా కూడా సుంకాలు పెంచేందుకు ఇది వీలుకల్పిస్తుంది అని ఆయన అన్నారు.

టారిఫ్ కింగ్​

ట్రంప్ కూడా భారత్​ను పదేపదే 'టారిఫ్​ కింగ్'​గా అభివర్ణిస్తున్నారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ విపరీతంగా అధిక సుంకాలు వసూలు చేస్తోందని ఆరోపిస్తున్నారు.

ఇదీ చూడండి: ముగిసిన ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం

AP Video Delivery Log - 2100 GMT News
Wednesday, 18 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2031: Cuba US Policy AP Clients Only 4245377
Cuba accuse US of campaign against its doctors
AP-APTN-2029: US Impeach Debate 2 AP Clients Only 4245376
House debates two Trump articles of impeachment
AP-APTN-2017: Spain Catalonia Match 3 AP Clients Only 4245375
Catalan demo at stadium, fans enter for kick off
AP-APTN-2017: US LA Impeachment Reax AP Clients Only 4245374
Louisiana residents react to impeachment vote
AP-APTN-2014: US CA Small Plane Stolen Must credit KFSN, No access Fresno, No use US broadcast networks, No re-sale, re-use or archive 4245373
Police: teen girl drove plane into airport fence
AP-APTN-2011: US Impeachment Archive PART MUST CREDIT 'LIBRARY OF CONGRESS'/ PART STRICTLY NO ARCHIVE RESALE / AUTHORIZED RE-USE BY AP'S BROADCAST AND DIGITAL OUTPUT ONLY 4245368
Trump on track to becoming third US pres impeached
AP-APTN-1954: US CA Impeach Reaction AP Clients Only 4245372
Impeachment views split along party lines
AP-APTN-1954: US DOJ FISA AP Clients Only 4245371
Inspector general testifies on surveillance probe
AP-APTN-1948: US IL McDonalds Protest AP Clients Only 4245370
McDonald's workers: 'We don't feel safe'
AP-APTN-1940: US Impeach Debate AP Clients Only 4245369
House members debate as impeachment vote approaches
AP-APTN-1935: Italy Croatia AP Clients Only 4245367
Italian PM meets Croatian PM Andrej Plenkovic
AP-APTN-1921: US MI Hospital Flashlights Must Credit Beaumont Health 4245365
Community shines lights to young patients
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Dec 19, 2019, 11:59 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.