ETV Bharat / international

'గార్డియన్స్'​గా అమెరికా అంతరిక్ష దళం

author img

By

Published : Dec 19, 2020, 11:41 AM IST

Updated : Dec 19, 2020, 12:03 PM IST

అమెరికా అంతరిక్ష దళం ఏర్పాటు చేసి ఏడాది ముగిసిన సందర్భంగా ట్రంప్​ ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. ఇక నుంచి ఆ దళంలోని సభ్యులను గార్డియన్స్​గా పిలువనున్నట్లు ఉపాధ్యక్షుడు మైక్​ పెన్స్​ వెల్లడించారు.

US Space Force members get a new name called guardians
'గార్డియన్స్'​గా అమెరికా అంతరిక్ష దళం

అమెరికా అంతరిక్ష దళ సభ్యులకు 'గార్డియన్స్​' అనే కొత్త పేరు పెట్టింది ట్రంప్ ప్రభుత్వం. ఈ విషయాన్ని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్​ పెన్స్ ప్రకటించారు. శుక్రవారం నాటికి ఈ దళం ఏర్పాటు చేసి ఏడాది ముగిసిన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది.

"అమెరికా దేశాధ్యక్షుడి తరపున ఈ ప్రకటన చేయడం నాకు ఆనందంగా ఉంది. ఇక నుంచి అమెరికా అంతరిక్ష దళంలో పనిచేసే అధికారులను గార్డియన్స్​ అని పిలువనున్నాం."

-మైక్​ పెన్స్, అమెరికా ఉపాధ్యక్షుడు.

అమెరికా కోసం సైనికులు, నావికా దశం, వాయుసేన, గార్డియన్లు ఎంతగానో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు మైక్.

ఇదీ చదవండి:అంతరిక్షంలో అమెరికా ఆధిపత్యం.. 'స్పేస్​ ఫోర్స్​' ఏర్పాటు

Last Updated : Dec 19, 2020, 12:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.