ETV Bharat / international

అమెరికాలో మళ్లీ విజృంభిస్తున్న మశూచి - చిన్న అమ్మవారు

మశూచి... ఈ పేరు చెబితేనే అగ్రరాజ్యం వణికిపోతోంది. ఒకటి కాదు.. రెండు కాదు... 4 నెలల్లోనే 695 కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదముంది. మశూచి వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

అమెరికాలో మళ్లీ విజృంభిస్తున్న మశూచి
author img

By

Published : Apr 25, 2019, 3:05 PM IST

Updated : Apr 25, 2019, 4:43 PM IST

అమెరికాలో మళ్లీ విజృంభిస్తున్న మశూచి

అగ్రరాజ్యం అమెరికాను మశూచి(తట్టు, పొంగు) వణికిస్తోంది. 2019లో ఇప్పటివరకు 695 మశూచి కేసులు నమోదయ్యాయి. 2000వ సంవత్సరంలోనే దేశంలో పూర్తిగా మశూచిని నివారించామని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు మళ్లీ వ్యాధి విజృంభించడం ఆందోళన కలిగిస్తోంది.

"2019లో మశూచి కేసులు అత్యధికంగా వాషింగ్టన్​లో నమోదయ్యాయి. 2018 చివరిలో న్యూయర్క్​లోనూ రెండు దఫాలుగా మశూచి విజృంభించింది.​"
- వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం, అమెరికా

ఇజ్రాయిల్, ఉక్రెయిన్​ నుంచి అమెరికాకు వచ్చిన వ్యాధిగ్రస్తుల వల్ల మశూచి ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. టీకా వేయించుకోని వర్గాల్లో ఈ వైరస్​ ఎక్కువగా వ్యాపిస్తోందని తెలిపారు. ​

2014లో అమెరికాలోని ఒహాయోలో 383 మశూచి కేసులు నమోదయ్యాయి. అగ్రరాజ్య చరిత్రలో అప్పటివరకు అదే అత్యధికం. ఇప్పుడు అందుకు దాదాపు రెట్టింపు సంఖ్యకు కేసులు పెరిగాయి.

ఇదీ చూడండి: 'ఏడాది పిల్లలకు ఫోన్​ అసలు ఇవ్వొద్దు'

Churachandpur/ Kakching (Manipur), Apr 15 (ANI): A severe storm hit Kakching and Churachandpur area of Manipur. Several houses were damaged. Three women died. Around 100 families have been displaced. Speaking to ANI, Telen Neilenthang Kom, Deputy Commissioner, Kakching said, "At around 10-10:30 tere was very strong winds with rain all over the state specially this district Kakching. There was widespread damage."
Last Updated : Apr 25, 2019, 4:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.