ETV Bharat / international

అమెరికాలో టిక్​టాక్ యాప్​పై నిషేధం!

author img

By

Published : Aug 1, 2020, 5:18 AM IST

చైనా యాప్​ టిక్​టాక్​ను నిషేధించే ఆలోచనలో ఉన్నట్లు ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. దాంతో పాటు మరికొన్ని చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం టిక్​టాక్​కు ప్రత్యామ్నాయాలవైపు చూస్తున్నట్లు వెల్లడించారు.

US may ban TikTok
అమెరికాలో టిక్​టాక్​ యాప్​పై నిషేధం!

అమెరికా, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే గూఢచర్యం ఆరోపణలతో చైనా కాన్సులేట్​ను మూసివేసిన అగ్రరాజ్యం.. వీడియో షేరింగ్​ యాప్​ టిక్​టాక్​ను నిషేధించే ఆలోచన చేస్తోంది. ఆ దిశగా చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ వెల్లడించారు.

  • #WATCH — We are looking at TikTok, we may be banning TikTok. We may be doing some other things, we have a couple of options... But we are looking at lot of alternatives with respect to TikTok: US President Donald Trump pic.twitter.com/YqR3cMFmUi

    — ANI (@ANI) July 31, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

#WATCH — We are looking at TikTok, we may be banning TikTok. We may be doing some other things, we have a couple of options... But we are looking at lot of alternatives with respect to TikTok: US President Donald Trump pic.twitter.com/YqR3cMFmUi

— ANI (@ANI) July 31, 2020

" టిక్​టాక్​ యాప్​పై ఆలోచిస్తున్నాం. త్వరలోనే యాప్​ను​ నిషేధించొచ్చు. దాంతోపాటు మరికొన్ని ఇతర పనులు చేయొచ్చు. మాకు కొన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ, చాలా విషయాలు జరుగుతున్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం. టిక్​టాక్​కు సంబంధించి చాలా ప్రత్యామ్నాయాలను చూస్తున్నాం."

- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

ఇదీ చూడండి: క్లినికల్​ ట్రయల్స్​లో వేగం పెంచిన 'సీరం'

అమెరికా, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే గూఢచర్యం ఆరోపణలతో చైనా కాన్సులేట్​ను మూసివేసిన అగ్రరాజ్యం.. వీడియో షేరింగ్​ యాప్​ టిక్​టాక్​ను నిషేధించే ఆలోచన చేస్తోంది. ఆ దిశగా చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ వెల్లడించారు.

  • #WATCH — We are looking at TikTok, we may be banning TikTok. We may be doing some other things, we have a couple of options... But we are looking at lot of alternatives with respect to TikTok: US President Donald Trump pic.twitter.com/YqR3cMFmUi

    — ANI (@ANI) July 31, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

" టిక్​టాక్​ యాప్​పై ఆలోచిస్తున్నాం. త్వరలోనే యాప్​ను​ నిషేధించొచ్చు. దాంతోపాటు మరికొన్ని ఇతర పనులు చేయొచ్చు. మాకు కొన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ, చాలా విషయాలు జరుగుతున్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం. టిక్​టాక్​కు సంబంధించి చాలా ప్రత్యామ్నాయాలను చూస్తున్నాం."

- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

ఇదీ చూడండి: క్లినికల్​ ట్రయల్స్​లో వేగం పెంచిన 'సీరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.