ETV Bharat / international

'ఆ పాత్రికేయునికి 180 మి. డాలర్ల పరిహారం చెల్లించాల్సిందే' - పాత్రికేయునికి పరిహారం చెల్లించాలని ఇరాన్​ను ఆదేశించిన యూఎస్​ ఫెడరల్ కోర్టు

వాషింగ్టస్​ పోస్టు పాత్రికేయుడు జాసన్ రెజియాన్​కు, అతని కుటుంబానికి... ఇరాన్​ 180 మిలియన్ డాలర్ల పరిహారం అందివ్వాలని యూఎస్​ ఫెడరల్ కోర్టు తీర్పు వెలువరించింది. గూఢచర్యం ఆరోపణలతో జాసన్​ దంపతులను ఇరాన్ బంధించి, హింసలకు గురిచేయడాన్ని తప్పుబట్టింది.

'ఆ పాత్రికేయునికి 180 మి. డాలర్ల పరిహారం చెల్లించాల్సిందే'
author img

By

Published : Nov 23, 2019, 4:42 PM IST

గూఢచర్యం ఆరోపణలతో 544 రోజులు బందీకానాలో ఉన్న వాషింగ్టన్ పోస్ట్ పాత్రికేయునికి, అతని కుటుంబానికి ఇరాన్​ 180 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది యూఎస్​ ఫెడరల్ కోర్టు.

ఇరాన్​పై దావా..

వాషింగ్టన్ పోస్టు పాత్రికేయుడు జాసన్​ రెజియాన్​ ఇరాన్​ తనపై భౌతిక దాడులకు పాల్పడిందని, హింసకు గురిచేసిందని ఆరోపిస్తూ కేసు దాఖలు చేశారు. దీనిపై యూఎస్​ ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి రిచర్డ్​ జె లియాన్ తాజాగా తీర్పు వెలువరించారు. ఇరాన్​ అధికారులు.. బందీగా ఉన్న రేయాన్​ను నిద్రపోకుండా చేశారని, శారీరక హింసకు పాల్పడ్డారని, అతని ఆరోగ్యం పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహించారని పేర్కొన్నారు. ఇరాన్​ది పూర్తిగా శిక్షార్హమైన నేరమని ఆయన వ్యాఖ్యానించారు.

"ఇరాన్... జాసన్​ను నిర్బంధించింది. చంపేస్తామని బెదిరించింది. అమెరికాలోని ఇరాన్​​ ఖైదీలను విడిపించుకునేందుకు.. జాసన్​ను బేరానికి పెట్టింది."
- రిచర్డ్ జె లియాన్, యూఎస్ ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి

స్పందించని ఇరాన్

న్యాయస్థానం తీర్పుపై ఇరాన్​ రాయబార కార్యాలయం ప్రతిస్పందించలేదు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఇరాన్ మిషన్​ కూడా దీనిపై స్పందించలేదు. మరోవైపు జాసన్, అతని న్యాయవాది కూడా తీర్పుపై మౌనం వహించారు.

2014లో మొదలైంది..

ఇరాన్​లో పనిచేస్తున్న జాసన్​ను, అతని భార్య యెగనే సలేహిలను గూఢచర్యం ఆరోపణలపై 2014లో ఇరాన్ అధికారులు బంధించారు. తెహ్రాన్​లోని ఎవిన్​ జైలులో వారిని ఉంచి, చిత్రహింసలకు పాల్పడ్డారు. అమెరికాలోని తమ దేశ ఖైదీలను విడిపించుకునేందుకు జేసన్​ను బేరానికి ఉంచారు. ఈ చర్యను మానవహక్కుల సంఘాలు, అమెరికా తీవ్రంగా ఖండించాయి. ఒత్తిడి పెరగడం వల్ల ఇరాన్​... జాసన్ దంపతులను నిర్దోషులుగా విడుదల చేసింది.

ఇదీ చూడండి: ఎన్​సీపీ ఎప్పుడూ భాజపాతో చేతులు కలపదు: పవార్

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY / CLIENTS USING FOOTAGE AFTER 27 NOVEMBER 2019, MUST ON-SCREEN CREDIT '@CBCJ'
SHOTLIST:
@CBJ - AP CLIENTS ONLY / CLIENTS USING FOOTAGE AFTER 27 NOVEMBER 2019, MUST ON-SCREEN CREDIT '@CBCJ'
++NIGHT SHOTS++
++QUALITY AS INCOMING++
Tokyo - 23 November 2019
1. Thai Airways plane carrying Pope Francis taxiing at Tokyo-Haneda Airport
2. Close of Vatican flag at front window
3. Tracking shot of Francis disembarking
4. Schoolchildren waiting to greet Francis
5. Francis being welcomed by officials
6. Tracking shot of Francis walking down red carpet with officials, schoolchildren cheering, Francis stopping to greet children  
7. Francis being escorted into airport, zoom out to wide of airport and Japanese and Vatican flags
STORYLINE:
Pope Francis on Saturday landed in Japan, beginning the second leg of a trip to Asia that first took him to Thailand.
In wet and windy weather conditions, officials and schoolchildren greeted Francis with a welcome ceremony at Tokyo-Haneda Airport.
His trip will include visits to the historic cities of Nagasaki and Hiroshima, where Francis on Sunday is expected to deliver a strong anti-nuclear peace message at Hypocenter Park, which was built exactly where an atomic bomb exploded in 1945.
A day later, he will meet victims of Japan's "Triple Disaster" – referring to when a powerful earthquake and subsequent tsunami contributed to the Fukushima power plant disaster in 2011.
The Pope will conclude the visit – his first to Japan – officiating Holy Mass at the Tokyo Dome stadium on Monday.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.