ETV Bharat / international

భారతీయులకు తీపి కబురు చెప్పనున్న ట్రంప్​! - భారతీయులు

ఇమిగ్రేషన్​కు సంబంధించి నూతన విధానాలను ఈ రాత్రికి ప్రకటించనున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​. గ్రీన్​కార్డు మంజూరులో కుటుంబ బంధాలకు కాకుండా నైపుణ్యానికే ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు చేపట్టనున్నారు. ట్రంప్​ నిర్ణయంతో వేల మంది భారతీయులకు లబ్ధి చేకూరనుంది.

భారతీయులకు తీపి కబురు చెప్పనున్న ట్రంప్​!
author img

By

Published : May 16, 2019, 12:03 PM IST

అమెరికా ఇమిగ్రేషన్​కు సంబంధించి నూతన విధి విధానాలను ఈ రాత్రికి ప్రకటించనున్నారు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ఇక నుంచి గ్రీన్​కార్డును నైపుణ్యం ఉన్న వారే పొందేలా చర్యలు తీసుకోనున్నారు.

ప్రస్తుతం గ్రీన్​కార్డు ఉన్న వారి కుటుంబసభ్యులకే ప్రాధాన్యమిస్తూ వస్తోంది అమెరికా. గ్రీన్​ కార్డు పొందుతున్న వారిలో 66శాతం మంది అమెరికాలో శాశ్వత నివాసానికి అనుమతి ఉన్నవారి బంధువులే. 12 శాతం మంది మాత్రమే నైపుణ్యం ఆధారంగా గ్రీన్​ కార్డు పొందుతున్నారు. ఈ విధానం వల్ల వేల మంది భారతీయులకు నిరాశే ఎదురవుతోంది. హెచ్​1బీ వీసా ఉన్న భారతీయులు గ్రీన్​కార్డ్​ కోసం సగటున దశాబ్దంపాటు వేచి చూడాల్సి వస్తోంది.

ట్రంప్​ ప్రభుత్వం ఈ విధానానికి స్వస్తి పలకాలని భావిస్తోంది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చాలంటే చట్టసభ సభ్యుల ఆమోదం అవసరం. ట్రంప్​ సారథ్యంలోని రిపబ్లికన్లు సుముఖంగా ఉన్నా, ప్రతిపక్ష డెమొక్రాట్లు మద్దతిస్తారనేది సందేహమే. ఒకవేళ డెమొక్రాట్లు తన ప్రతిపాదనను వ్యతిరేకిస్తే ఇదే అంశాన్ని ఎన్నికల ప్రచారాస్త్రంగా మలుచుకోవాలని ట్రంప్​ భావిస్తున్నారు.

ప్రస్తుతం ఏటా 11లక్షల గ్రీన్​కార్డులు మంజూరు చేస్తోంది అమెరికా. ట్రంప్ నిర్ణయం అమల్లోకి వస్తే అందులో సగం మందికిపైగా నైపుణ్యం ఉన్న వారికే గ్రీన్​కార్డు లభిస్తుంది. హెచ్​1బీ వీసా ఉండి గ్రీన్​కార్డు కోసం వేచి చూస్తున్న వేల మంది భారతీయులు లబ్ధి పొందుతారు.

ఇదీ చూడండి: ఫేస్​బుక్​ లైవ్​ ఇస్తున్నారా? అయితే జాగ్రత్త..!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Enterprise Center, St. Louis, Missouri, USA  15th May 2019
1. 00:00 SOUNDBITE: (English) Erik Karlsson, Sharks defenceman "It feels good to score a goal but at the end of the day it's nice to get the win I think we stuck with it today we know we didn't play our best game so far but still got a win and that's all that matters."
2. 00:00 SOUNDBITE: (English) Erik Karlsson, Sharks defenceman (asked if there was a hand pass on the winning goal) "Well we weren't playing handball were we so we're playing hockey I think we deserved to win this game and at the end of the day I think that neither team drew the shorter stick on any of the calls out there so it was a fair game."
3. 00:00 SOUNDBITE: (English) Craig Berube, Blues head coach (asked about a possible hand pass and if he got an explanation from the referee) Reporter: "Do you think it was a hand pass and did you get any explanation?" Berube: "No explanation." Reporter: "Did you think it was a hand pass?" Berube: "Well what do you guys think?" Reporter: "Yes." Berube: "Okay, then don't ask me, there's no reason to ask me." Reporter: "Well we want to hear what you have to say." Berube: "Nothin, I don't have nothin to say about it."
4. 00:00 SOUNDBITE: (English) Peter DeBoer, Sharks head coach (on Erik Karlsson's play tonight) "Huge, huge game, we got, the guys we needed to step up tonight, stepped up tonight, Joe Thornton, Erik Karlsson, I thought Burns had a great game Jonesy was great in the third, when you lose a game in the playoffs the response game you need your best players to be your best players and I thought he was excellent."
SOURCE: NHL
DURATION: 01:22
STORYLINE:
Postgame reaction after the San Jose Sharks beat Blues 5-4 in overtime in Game 3 to take a 2-1 lead in the playoff series.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.