ETV Bharat / international

రష్యా దౌత్యాధికారులను బహిష్కరించిన అమెరికా - అమెరికా అధ్యక్షుడు

రష్యాకు చెందిన పదిమంది దౌత్యాధికారులను అమెరికా బహిష్కరించింది. గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నరన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

America
అమెరికా, రష్యా దౌత్యాధికారులు
author img

By

Published : Apr 16, 2021, 5:45 AM IST

అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారనే కారణంతో రష్యాకు చెందిన 10 మంది దౌత్యాధికారులను అమెరికా బహిష్కరించింది. గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అనుచితంగా జోక్యం చేసుకోవడంతో పాటు ఫెడరల్​ సంస్థల కంప్యూటర్లను హ్యాక్​ చేశారన్న కారణంతో ఈ చర్య తీసుకుంది.

డొనాల్డ్​ ట్రంప్​ రెండోసారి విజయం సాధించేలా కార్యక్రమాలు చేపట్టేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్​.. వారికి అన్ని అధికారాలు ఇచ్చారంటూ అమెరికా అధికారులు గతంలో ఆరోపించారు.

ఇదీ చూడండి: అంబేడ్కర్​ గౌరవార్థం అమెరికా చట్టసభలో తీర్మానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.