ETV Bharat / international

ట్రేడ్​ వార్​కు చెక్​.. వాణిజ్య ఒప్పందానికి అంగీకారం - జాతీయ వార్తలు తెలుగులో

18 నెలల పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిన.. వాణిజ్య యుద్ధం ముగిసింది. రెండు ప్రపంచ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా, చైనాల మధ్య తొలి దశ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరిందని ప్రకటించారు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.

us-china-reach-phase-one-trade-deal-president-trump
ట్రేడ్​ వార్​కు చెక్​.. వాణిజ్య ఒప్పందానికి అంగీకారం
author img

By

Published : Dec 14, 2019, 5:26 AM IST

Updated : Dec 14, 2019, 10:02 AM IST

ట్రేడ్​ వార్​కు చెక్​.. వాణిజ్య ఒప్పందానికి అంగీకారం

అమెరికా, చైనా మధ్య మొదటి దశ వాణిజ్య ఒప్పందం ఓ కొలిక్కి వచ్చింది. ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరిందని చైనా వాణిజ్య పన్నుల శాఖ సహాయ మంత్రి వాంగ్‌ షౌవెన్‌ ప్రకటించారు. ఇరు దేశాలు ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉందన్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ కూడా ఈ అంశంపై​ ట్విట్టర్​ వేదికగా స్పందించారు. మొదటి దశలో భాగంగా చైనాతో పలు ఆర్థిక, వాణిజ్య ఒప్పందాలు చేసుకునేందుకు అంగీకరించామని, గతంలో చర్చకు వచ్చిన అనేక అంశాల్లో వ్యవస్థాగతంగా పలు మార్పులు చేసేందుకు చైనా అంగీకరించిందని తెలిపారు.

''చైనాతో తొలి దశ వాణిజ్య ఒప్పందాన్ని మేం అంగీకరించాం. వారు ఎన్నో వ్యవస్థాగత మార్పులకు అంగీకరించారు. ముఖ్యంగా... వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లకు అంగీకరించారు.''

- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

250 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపై గతంలో విధించిన 25 శాతం సుంకాల విషయంలో స్టే విధిస్తున్నామని, త్వరలో రెండో దశ ఒప్పందంపై చర్చలు చేపడతామని పేర్కొన్నారు ట్రంప్​. ఈ వారాంతంలో మరో 160 బిలియన్‌ డాలర్ల చైనా ఉత్పత్తులపై సుంకాలు విధించేందుకు సిద్ధమైన అమెరికా ఈ చర్చల నేపథ్యంలో వెనక్కి తగ్గింది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం...

రెండు దేశాల మధ్య గత కొంతకాలంగా వాణిజ్య యుద్ధం ఆందోళన రేకెత్తించింది. తొలుత చైనాకు చెందిన 250 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులపై అమెరికా సుంకాలు విధించగా.. ప్రతిగా చైనా సైతం 110 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులపై సుంకాలు పెంచింది. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మొదలైంది. దీనిపై ఐఎంఎఫ్‌ ఆందోళన వ్యక్తంచేసింది. రెండు దేశాల వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమయ్యాయి.

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ASSOCIATED PRESS
Paris, 12 December 2019
1. Wide cast of "Little Women" on red carpet
2. Medium pan actors including Saoirse Ronan, Florence Pugh and Timothee Chalamet and director Greta Gerwig pose
3. Various of cast posing
4. Various of director Greta Gerwig talking with reporters
5. SOUNDBITE (English) Greta Gerwig, director:
"I read it this book again when I was an adult and I'd read it so many times when I was a kid and it was so part of the way I was, it felt like my book. And then when I read it as an adult, I found it was so modern and urgent and stressing it really at the core of it. It's about women, ambition, money and art. And I felt like that was just very 2020, 2019 tale to tell."
6. Various of Gerwig posing
7. SOUNDBITE (English) Greta Gerwig, director:
"Well, I think there's obviously a 'universal' of this sisterhood, of these relationships between sisters. But then I also think that women who are dreaming bigger than the world is actually able to provide yet."
8. Medium Gerwig posing
9. Close signage
10. Wide of screen showing trailer
11. SOUNDBITE (English) Greta Gerwig, director:
"Well, you know, the truth is, I feel like the legacy of Jo March has already been evident in how many different kinds of women have cited her as an inspiration for their work of art. And it's not just me, but also Patti Smith and J.K. Rowling and Simone de Beauvoir and Elena Ferrante and Gloria Steinem, and that's just a few women who said Jo March was my girl. So I think that the thing that Louisa May Alcott and Jo March did has paid dividends in the 20th and 21st century."
12. Medium Florence Pugh posing
13. SOUNDBITE (English) Florence Pugh, actress:
"When I was about 8 years old, my gran actually read it to me and it was one of her favorites when she grew up, as a classic. So I was there in a house on the weekends and she would read me chapters of the book, so I known these girls from a young age and I reread it when I was an adult, and I feel you pull different things when you're all grown up reading a book. And I sadly found more things about these girls when I was older."
14. Various of Florence Pugh talking with press
15. Various of actors posing in front of photographers: Louis Garrel, Saoirse Ronan, Florence Pugh and Timothee Chalamet
16. SOUNDBITE (English) Saoirse Ronan, actress:
"I know what hasn't been done as much before Is that Louisa May Alcott's story -- and her character -- is much more a part of who Jo is, so with things like -- just her relationship with her raising was in the focus, opposed to her relationship with Laurie, that was something that we really wanted to find. And also, I think her kind of sexuality and the fluidity -- she just doesn't conform to that either."
17. Various of actor Louis Garrel
18. SOUNDBITE Louis Garel, actor:
"That movie is also to create like a new heroine, Jo March, who wants to -- just want to fight for herself and and to become an artist in the time where it was not so easy for a woman to become an artist."
19. Various of the movie poster in the cinema
20. SOUNDBITE Louis Garel, actor:
"You have to speak about the world, not the Europe and the U.S., you know. In other parts of the world sometimes to be a woman, it's not easy at all. So I think it's a good thing to have that movie, a new film showing a young woman who's supposed to be married and the only objective that she had in her life is fighting for herself and fighting for a heart."
21. Various exterior shot of the Champs Elysees avenue and the cinema Gaumont Champs-Elysees
STORYLINE :
GERWIG AND 'LITTLE WOMEN' CAST PREMIERE FILM IN PARIS
Greta Gerwig and her "Little Women" cast gathered in Paris on Thursday (12 DECEMBER) to premiere the book adaptation at a theatre along the Champs-Elysees.
The actress-turned-director was joined by Saoirse Ronan, Florence Pugh, Timothee Chalamet and Louis Garel at the premiere at the Gaumont Champs-Elysees.
"I read the book again when I was an adult and I'd read it so many times when I was a kid and it was so part of the way I was, it felt like my book. And then when I read it as an adult, I found it was so modern and urgent and stressing it really at the core of it. It's about women, ambition, money and art. And I felt like that was just very 2020, 2019 tale to tell," Gerwig said.
Gerwig adapted Louisa May Alcott's 1868 novel about the March sisters, but adding meta dimensions outside of the book. Jo March (Saoirse Ronan in the film), the book's aspiring writer was herself a kind of stand-in for Alcott. Alcott married her off by the end.
In Gerwig's version, the seventh big-screen "Little Women," Jo becomes a synthesis of the character, of Alcott and of Gerwig herself, stretching the struggle of what it is to be a female writer from 19th century New England to present day.
"I feel like the legacy of Jo March has already been evident in how many different kinds of women have cited her as an inspiration for their work of art. And it's not just me, but also Patti Smith and J.K. Rowling and Simone de Beauvoir and Elena Ferrante and Gloria Steinem, and that's just a few women who said Jo March was my girl. So I think that the thing that Louisa May Alcott and Jo March did has paid dividends in the 20th and 21st century," Gerwig said.
The film will open in theatres in France on January 1.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 14, 2019, 10:02 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.