ETV Bharat / international

'సౌదీ చమురు క్షేత్రాలపై దాడి ఇరాన్​ పనే'

సౌదీ అరేబియాలోని ఆరాంకో చమురు శుద్ధి కేంద్రాలపై దాడులకు ఇరాన్​ కారణమని అమెరికా ఆరోపించింది. ఇరాన్​తో సంబంధాలున్న హుతీ తిరుగుబాటుదారులు ఈ దాడికి పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం దాడి జరిగిన చమురు క్షేత్రల్లో ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసినట్లు సౌదీ ప్రకటించింది.

author img

By

Published : Sep 15, 2019, 8:48 AM IST

Updated : Sep 30, 2019, 4:08 PM IST

'సౌదీ చమురు క్షేత్రాలపై దాడి ఇరాన్​ పనే'
'సౌదీ చమురు క్షేత్రాలపై దాడి ఇరాన్​ పనే'

సౌదీ అరేబియా ప్రభుత్వ కంపెనీ ఆరాంకోకు చెందిన రెండు ప్రధాన చమురు క్షేత్రాలపై యెమనీ తిరుగుబాటుదారులు చేసిన డ్రోన్ల దాడిపై అమెరికా స్పందించింది. ఇది ఇరాన్ పని అయి ఉంటుందని ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో ఆరోపించారు. ఇరాన్​-అమెరికా ఉద్రిక్తతల నడుమ పాంపియో ప్రకటనకు ప్రాధాన్యం నెలకొంది.

'సౌదీ చమురు క్షేత్రాలపై దాడి ఇరాన్​ పనే'
'సౌదీ చమురు క్షేత్రాలపై దాడి ఇరాన్​ పనే'

"సౌదీ చమురు క్షేత్రాలపై దాడికి యెమెన్ కారణమనడానికి ఆధారాలు లేవు. అయితే చమురు ఉత్పత్తిపై ఇంతకుముందెన్నడూ జరగని దాడిని ఇరాన్ ఇప్పుడు​ చేసింది. ఇరాన్​ దాడిని అన్ని దేశాలు ఖండించాలి. దీనికి కచ్చితంగా ఇరాన్​ బదులు చెప్పాల్సిందే." - మైక్​ పాంపియో, అమెరికా విదేశాంగ మంత్రి.

తాత్కాలిక నిలిపివేత...

దాడి జరిగిన ఆరాంకోకు చెందిన రెండు చమురు కేంద్రాల్లో ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేస్తూ సౌదీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు యువరాజు బిన్​ సల్మాన్​ ప్రకటించారు. మొత్తం ఉత్పత్తిలో 50 శాతం మీద ఈ ప్రభావం పడనున్నట్లు తెలిపారు.
ఈ దాడుల ప్రభావంగా రోజుకు 5.7 మిలియన్​ బ్యారెల్​ చమురు ఉత్పత్తి నిలిచిపోనున్నట్లు ఆరాంకో ప్రకటించింది. ఈ దాడిలో ఎవరికి గాయలు కాలేదని తెలిపింది.

ఇదీ చూడండి:- బంగారు టాయ్​లెట్​ను దొంగలెత్తుకెళ్లారు..!

RESTRICTIONS: SNTV clients only.
BROADCAST: Use on broadcast channels only. Scheduled news bulletins only. No use in magazine shows.  Available worldwide excluding USA, Canada, Japan and Korea. Max use 2 minutes per day. Use within 24 hours. No archive. No internet. Must credit source. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
DIGITAL: NO standalone digital clips allowed.
SHOTLIST: Busch Stadium, St. Louis, Missouri, USA. 14th September 2019.
1. 00:00 Wide shot of stadium
Bottom of the 2nd inning:
2. 00:11 Tommy Edman home run for Cardinals and 1-0
3. 00:29 Throwing error by Brewers catcher Yasmani Grandal, run scores for Cardinals and 2-0
Top of the 4th inning:
4. 00:46 Mike Moustakas 2-run home run for Brewers to level 2-2
Top of the 6th inning:
5. 01:04 Eric Thames hits into fielder's choice for Brewers to lead 3-2
Top of the 8th inning:
6. 01:18 Yasmani Grandal 2-run home run for Brewers to lead 5-2
Bottom of the 9th inning:
7. 01:49 Last out of the game
SCORE: Milwaukee Brewers 5, St. Louis Cardinals 2
SOURCE: MLB
DURATION: 02:07
STORYLINE:
Mike Moustakas and Yasmani Grandal each two-run home runs for the Milwaukee Brewers in a 5-2 victory Saturday night over the Cardinals at Busch Stadium in St. Louis.
Last Updated : Sep 30, 2019, 4:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.