ETV Bharat / international

పిల్లలకు కరోనా టీకాలు- పాపం.. సూదికి భయపడుతూనే... - టీకా కరోనా

చిన్నారులకు కరోనా టీకా పంపిణీని (Vaccination for Kids) ప్రారంభించింది అగ్రరాజ్యం అమెరికా. కాలిఫోర్నియా, న్యూయార్క్ సహా అనేక రాష్ట్రాలు చిన్నారులకు టీకాలను (Kids Vaccine Covid) అందిస్తున్నాయి.

us covid kids vaccine
అమెరికాలో కరోనా టీకా
author img

By

Published : Nov 4, 2021, 4:17 PM IST

Updated : Nov 4, 2021, 5:44 PM IST

చిన్నారులకు కరోనా టీకా పంపిణీ షురూ

అమెరికాలో చిన్నారులకు కరోనా టీకా (Kids Vaccine Covid) పంపిణీ ప్రారంభమైంది. 5-11 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలకు (Vaccination for Kids) ఫైజర్ టీకాలను పంపిణీ చేస్తున్నారు.

us covid vaccination
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఫొటోలకు చిన్నారుల ఫోజులు
us kids vaccination
ఓ బాలుడికి టీకా ఇస్తున్న సిబ్బంది
us kids vaccination
టీకా తీసుకుంటూ ఏడుస్తున్న బాలుడు

నిపుణుల బృందం సిఫార్సు మేరకు చిన్నారుల కోసం 'కిడ్ సైజ్' (Kids Vaccine Covid) డోసులను పంపిణీ చేసేందుకు సీడీసీ మంగళవారం ఆమోదం తెలిపింది. దీంతో బుధవారం చిన్నారులకు వ్యాక్సిన్ పంపిణీ (Vaccination for babies) ప్రారంభించారు. 5-11 ఏళ్ల మధ్య 2.8 కోట్ల మంది చిన్నారులు (Kids vaccine Covid under 12) ఉండొచ్చని అంచనా. వీరందరికీ సరిపడా డోసులను సరఫరా చేస్తామని అమెరికా ఫెడరల్ ప్రభుత్వం రాష్ట్రాలకు హామీ ఇచ్చింది.

us kids vaccination
వ్యాక్సినేషన్​ను కెమెరాల్లో బంధిస్తున్న మీడియా బృందం
us kids vaccination
ఇంజెక్షన్ చెయ్యొద్దని మారం చేస్తున్న చిన్నారి
us kids vaccination
భయపడుతూనే కళ్లు మూసుకొని టీకా తీసుకుంటున్న బాలుడు

పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

అన్ని రాష్ట్రాల్లో పిల్లలకు వ్యాక్సినేషన్ (Vaccination for Kids) కోసం ఏర్పాట్లు చేశారు. చిన్నారులను ఆకట్టుకునేలా జంతువులు, కార్టూన్లతో టీకా సెంటర్లను ముస్తాబు చేశారు. కాలిఫోర్నియా, ఓహయో, న్యూయార్క్ రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ చకచకా సాగుతోంది.

us covid kids vaccine
టెడ్డీ బేర్​ కాస్ట్యూమ్ ధరించిన టీకా సెంటర్ సిబ్బంది..
us covid vaccination
.

పిల్లలకు టీకా అందుబాటులోకి రావడం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలను వెంటబెట్టుకొని టీకా కేంద్రాలకు తరలి వస్తున్నారు. టీకాలతో పిల్లలు సురక్షితంగా ఉంటారని ధీమాగా చెబుతున్నారు.

us covid kids vaccine
పిల్లల కోసం వ్యాక్సినేషన్ సెంటర్​లో ఉంచిన తినుబండారాలు, కార్టూన్ పుస్తకాలు
us kids vaccination
టీకా తీసుకున్న తర్వాత తండ్రి ఒడిలో చిన్నారి....
us kids vaccination
వ్యాక్సినేషన్ సమయంలో చిన్నారి కళ్లలో నీళ్లు

ఇదీ చదవండి: అమెరికాలో కాల్పుల మోత- ముగ్గురు మహిళలు మృతి

Last Updated : Nov 4, 2021, 5:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.