ETV Bharat / international

ఉత్తరకొరియా ఆంక్షలను ఉల్లంఘిస్తోంది: అమెరికా - ఐరాస

ఉత్తర కొరియా పరిమితికి మించి చమురు దిగుమతులు చేసుకుంటూ, ఐక్యరాజ్యసమితి ఆంక్షలను ఉల్లంఘిస్తోందని అమెరికా, మరో 25 దేశాలు ఆరోపిస్తున్నాయి.

'ఉత్తరకొరియా ఆంక్షలను ఉల్లంఘిస్తోంది': అమెరికా
author img

By

Published : Jun 13, 2019, 7:41 AM IST

ఉత్తర కొరియా పరిమితికి మించి చమురు దిగుమతులు చేసుకుంటూ ఐక్యరాజ్యసమితి ఆంక్షలను ఉల్లంఘిస్తోందని ఆమెరికా, మరో 25 దేశాలు ఆరోపిస్తున్నాయి. 5 లక్షల బ్యారెళ్ల రిఫైన్డ్​ పెట్రోలియం ఉత్పత్తుల వార్షిక పరిమితిని మించి ఎక్కువ దిగుమతి చేసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ప్యాంగ్​యాంగ్​ నిబంధనలు ఉల్లంఘించిందని, వెంటనే అది తన దిగుమతులను నిలిపివేయాలని యూఎస్​ కోరింది. ఉత్తర కొరియా చర్యలను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పర్యవేక్షించాలని అభ్యర్థించింది. ఉత్తర కొరియా అధిక పెట్రోలియం ఉత్పత్తులను డజన్ల కొలది అక్రమ ఓడల్లో తరలిస్తోందని ఆరోపించింది.

గత జూలైలోనూ అమెరికా ఇదే రకమైన ఆరోపణలను ఉత్తర కొరియాపై చేసింది. ఆ దేశంపై ఆంక్షలు విధించాలని ఐరాస భద్రతా మండలిని కోరింది. అయితే ఈ అభ్యర్థనపై రష్యా, చైనా అభ్యంతరం వ్యక్తం చేసి అడ్డుకున్నాయి. ఉత్తరకొరియాకు ఈ రెండు దేశాలు ప్రధాన పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతిదారులుగా ఉన్నాయి.

ఇదీ చూడండి: నేడు గుజరాత్​ తీరాన్ని తాకనున్న 'వాయు' తుపాను

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Paris, 12 June 2019
1. Mid of Renault official holding sign and guiding shareholders
2. Pan of shareholders making way up escalator to meeting
3. Wide of shareholders at bottom of escalator
4. Mid of screens depicting the words 'GROUPE RENAULT'
5. Wide of shareholders arriving including Daniel de Rincquesen
6. SOUNDBITE (French) Daniel De Rincquesen, Renault shareholder and pensioner
"I was quite surprised (after negotiations with Fiat-Chrysler fell through) but that's business. Half of all mergers go awry – this one didn't even happen!"
7. Mid of Renault banner with people coming up escalator
8. SOUNDBITE (French) Hervé Charron, Renault shareholder and pensioner
"I was surprised to see FCA (Fiat-Chrysler Automobiles) pose an ultimatum, saying it's 'Take it or leave it and we won't let you take the time to think about it'. It's a bit scandalous. When the stakes are at 30 billion Euros, you have to think and take your time."
9. Wide of Gérard Rochet with journalists
10. SOUNDBITE (French) Gérard Rochet, Renault shareholder and pensioner
"What am I expecting? A strategy designed to put the brakes on the drop in share prices. They were at nearly €100 (in early 2018) and they're now at around 55. That's great! Carlos Ghosn was given 100,000 shares. At €100 each, that's 10 million Euros on top of his salary of 4 or 5 million Euros. 15 million Euros? And roughly the same at Nissan. 30 million? Where are we going with this?"
11. Wide of shareholders at bottom of escalator
12. Mid of shareholders with journalist and cameraman
13. Mid of shareholders making way up escalator
14. Wide of shareholders going up escalator
STORYLINE
Renault shareholders met in Paris on Wednesday for the carmaker's annual sharesholders' meeting in the wake of former CEO Carlos Ghosn's arrest in Japan and the surprise collapse of the merger with Fiat Chrysler Automobiles.
Renault's chairman, Jean-Dominique Senard, had expressed his frustration with the French government, a majority shareholder, which he says resisted a merger deal proposed by Fiat Chrysler.
But Senard was quick to look to the future, saying the company will grow while also becoming more ethical and "humane", in order to achieve "sustainable economic and social success".
Meanwhile Renault shareholders reacted to the Fiat Chrysler merger collapse, with Daniel De Rincquesen, a pensioner, expressing surprise that the deal failed.
Another pointed out that the company's share price had almost halved since Carlos Ghosn's departure.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.