ETV Bharat / international

హౌదీ-'మోదీ'కి తులసి గబ్బార్డ్​ ఆత్మీయ​ స్వాగతం

author img

By

Published : Sep 20, 2019, 10:58 AM IST

Updated : Oct 1, 2019, 7:33 AM IST

హౌదీ-మోదీ కార్యక్రమానికి హాజరుకానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆత్మీయ స్వాగతం పలికారు అమెరికా అధ్యక్ష పోటీదారుల్లో ఒకరైన తులసి  గబ్బార్డ్​. ఈ సభకు వివిధ కారణాలతో తాను హాజరుకాలేకపోతున్నానని తెలిపారు.

హౌదీ 'మోదీ'కి తులసి గబ్బార్డ్​ ఆత్మీయ​ స్వాగతం

'హౌదీ మోదీ' కార్యక్రమం అమెరికాలోని భారతీయ-అమెరికన్లు, హిందూ అమెరికన్లనూ ఏకతాటిపైకి తీసుకొస్తుందన్నారు అమెరికా అధ్యక్ష పోటీదారుల్లో ఒకరైన తులసి గబ్బార్డ్. హౌదీ-మోదీ కార్యక్రమానికి హాజరు కానున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఆత్మీయ స్వాగతం పలికారు గబ్బార్డ్​. అదే సమయంలో గతంలో నిర్ణయించిన అధ్యక్ష ఎన్నికల ప్రచార కార్యక్రమాల వల్ల తాను హాజరుకాలేకపోతున్నానని వీడియో సందేశం పంపారు.

ఈ సమావేశంతో భారత్​-అమెరికాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయన్నారు గబ్బార్డ్​. పలు కీలక అంశాల్లో ఇరు దేశాల మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. అంతర్జాతీయ సమస్యలపై భారత్-అమెరికాలు కలిసి పనిచేయాలన్నారు.

తులసి గబ్బార్డ్​

" హౌదీ మోదీ కార్యక్రమానికి కాంగ్రెస్​లోని చాలామంది మా సహచరులు హాజరవుతున్నారు. భారత్​ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అమెరికాకు అతి ముఖ్యమైన మిత్రదేశాల్లో భారత్​ ఒకటి. అంతర్జాతీయంగా ప్రభావితం చేస్తున్న సమస్యలపై ఇరు దేశాలు కలిసి పనిచేయాలి. వాతావరణ మార్పులను ఎదుర్కోవడం, అణు యుద్ధం, అణు విస్తరణను నివారించేందుకు ఉమ్మడి పోరాటం అవసరం."

- తులసి గబ్బార్డ్​, అమెరికా చట్ట సభ్యురాలు.

ఈనెల 22న..

అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. సెప్టెంబర్ 22న హ్యూస్టన్‌లో జరిగే హౌదీ-మోదీ సభలో 50 వేల మందిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ఇతర చట్ట సభ్యులు పాల్గొననున్నారు.

ఇదీ చూడండి: ట్రంప్-మోదీ భారీ బహిరంగ సభకు తుపాను ముప్పు!

AP Video Delivery Log - 0100 GMT News
Friday, 20 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0041: Canada Trudeau Brownface Presser Part Must credit CTV; No access Canada, Part Must Credit West Point Grey Academy 4230852
Trudeau asks forgiveness for brownface photos
AP-APTN-0036: Japan Fukushima Verdict Part No Access Japan; Part Must On Screen Credit "JSDF" 4230711
Japanese execs found not guilty over disaster
AP-APTN-2345: US TX Flooding Aerials Mandatory Credit KTRK, No Access Houston, No Use US Broadcast Networks, No Re-sale, No Archives 4230870
Aerials of flooding in Houston after Imelda
AP-APTN-2345: US CA Democratic Donor Drug Deaths AP Clients Only 4230871
Democratic donor charged in drug overdose deaths
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 1, 2019, 7:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.