ETV Bharat / international

"భారత్​కు ట్రంప్​ బెదిరింపు" - tax

'భారత్​ అధిక సుంకాల దేశం' అని ఆరోపించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ఆ దేశం నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువుల పైనా సుంకం వసూలు చేసే దిశగా యోచిస్తున్నట్లు ట్రంప్ హెచ్చరించారు.

భారత్​కు ట్రంప్​ బెదిరింపు
author img

By

Published : Mar 3, 2019, 7:24 AM IST

Updated : Mar 3, 2019, 8:17 AM IST

చైనాతో వాణిజ్య యుద్ధ వాతావరణం సద్దుమణగకముందే... భారత్​ పై సుంకాల బాంబు పేల్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.
భారత్​ నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకం విధిస్తామని హెచ్చరించారు. 'భారత్ అధిక సుంకాల దేశం' అని ఆరోపించారు ట్రంప్​.

'అమెరికా వస్తువులపై భారత్ 100 శాతం సుంకం విధిస్తోంది. అక్కడి నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా విధిస్తోన్న సుంకం శాతం సున్నా. మేం తెలివితక్కువ వాళ్లం అనుకుంటున్నారా?. అమెరికా వస్తువులపై సుంకాలు తగ్గించాలి. లేదంటే పరస్పర పన్ను(రెసిప్రోకల్​ ట్యాక్స్​) లెక్కన భారత్​ వస్తువులపైనా వంద శాతం సుంకం విధించేందుకు వెనకాడబోం ' -- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

కన్సర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్ (సీపీఏసీ) సమావేశం చివరిరోజున ఈ వ్యాఖ్యలు చేశారు ట్రంప్​.

భారత్​-అమెరికా మధ్య ఉన్న వ్యాపార, పెట్టుబడుల విధి విధానాల్లో కీలక మార్పులు చేయాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. భారత వస్తువులపై ప్రస్తుతం ఉన్న సున్నా శాతం సుంకం నిబంధనను వెనక్కి తీసుకోవాలని గత నెల 6న నిర్ణయం తీసుకుంది.

భారత్​ అధిక సుంకాల దేశమని ఆరోపించారు అమెరికా అధ్యక్షుడు

RESTRICTION SUMMARY: PART NO ACCESS BRAZIL
SHOTLIST:
RECORD TV - NO ACCESS BRAZIL
Curitiba - 2 March 2019
1. Wide of headquarters of the Federal Police in Curitiba where former Brazilian President Luiz Inacio Lula da Silva is imprisoned
2. Helicopter carrying da Silva in flight
3. Da Silva getting out of helicopter escorted by Federal Police Officers and entering small plane
4. Plane taxiing on runway
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Sao Paulo - 2 March 2019
5. Various of police and media gathered outside cemetery where funeral for da Silva's grandson's funeral is taking place
6. Car arriving at cemetery
7. Black vehicle carrying da Silva arriving, people cheering
8. Various of da Silva walking towards cemetery
9. Various of former Brazilian President Dilma Rousseff, (black clothing and blue scarf) among attendees
10. Crowd gathered during funeral
11. Various of building outside of cemetery
12. Woman looking out of window
STORYLINE:
Former Brazilian President Luiz Inacio Lula da Silva temporarily left prison on Saturday, to attend his 7-year-old grandson's funeral.
Da Silva has been jailed in the Parana state capital of Curitiba.
He was released at 7 a.m. local time Saturday morning and flew to Sao Paulo by plane before taking a helicopter to Sao Bernardo do Campo, where the funeral is taking place.
It's the first time da Silva has left prison since being jailed in April 2018.
Da Silva arrived at the cemetery where his grandson's funeral was taking place, and was met with large crowds who waved and cheered at him as he walked by.
Former President Dilma Rousseff was among the attendees in the funeral.
Da Silva's grandson, Arthur Lula da Silva, died of meningitis on Friday.
Arthur is the child of Sandro Luis Lula da Silva, one of the sons of the ex-president.
In January, da Silva's brother died, but courts didn't allow him to leave prison.
Da Silva is serving a 12-year sentence for corruption and money laundering.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Mar 3, 2019, 8:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.