ETV Bharat / international

ఇరాన్‌పై దాడికి సిద్ధమై మనసు మార్చుకున్న ట్రంప్‌! - దాడి

తమ డ్రోన్​ను కూల్చినందుకు ప్రతీకారంగా ఇరాన్​పై దాడికి తొలుత అనుమతించి.. ఆ వెంటనే ఆదేశాలను ఉపసంహరించుకున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా ప్రకటించారు. తమ దేశంపై అమెరికా దాడికి సిద్ధమవుతోందన్న వార్తలను ఇరాన్​ ఖండించింది.

ఇరాన్‌పై దాడికి సిద్ధమై మనసు మార్చుకున్న ట్రంప్‌!
author img

By

Published : Jun 22, 2019, 5:53 AM IST

Updated : Jun 22, 2019, 7:08 AM IST

ఇరాన్‌పై దాడికి సిద్ధమై మనసు మార్చుకున్న ట్రంప్‌!

ఇరాన్‌పై సైనిక దాడికి అనుమతించి.. ఆ వెంటనే తన ఆదేశాలను ఉపసంహరించుకున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. తొలుత ఈ విషయంపై ప్రముఖ మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. కొన్ని గంటల తర్వాత ట్రంపే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

దాడికి సిద్ధమైన పదినిమిషాల్లోనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు ట్వీట్‌ చేశారు ట్రంప్​. ఈ దాడి వల్ల ఎంతమంది చనిపోతారని ప్రశ్నించినప్పుడు ఓ అధికారి 150 మందికిపైగా మరణించవచ్చునని చెప్పడం వల్ల దాడిని విరమించుకున్నట్లు ట్రంప్‌ ఆయన ట్విట్టర్​లో పేర్కొన్నారు.

మూడు లక్ష్యాలు...

దాడులకు గురువారం సాయంత్రం ట్రంప్​ అనుమతించినట్లు కొందరు అధికారులు తెలిపారు. అందుకోసం ఇరాన్​లోని రాడార్​ కేంద్రాలు, మిసైల్​ బ్యాటరీల వంటి మూడు లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు వివరించారు. అధ్యక్షుడి ఆదేశానుసారం దాడులకు అనుగుణంగా విమానాలు గాల్లోకి ఎగిరాయని, యుద్ధ నౌకలు తమ స్థావరాల్లో సిద్ధంగా ఉన్నాయన్నారు. అంతలోనే ట్రంప్‌ నుంచి సైనిక చర్యను నిలిపివేయాలని ఆదేశాలు రావడం వల్ల దాడికి సిద్ధంగా ఉన్న క్షిపణులను ఆపేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఖండించిన ఇరాన్​...

డ్రోన్​ కూల్చివేతకు ప్రతీకారంగా తమ దేశంపై దాడికి అమెరికా సిద్ధమైందన్న వార్తలను ఇరాన్​ ఖండించింది. అగ్రరాజ్యం తమకు ఎలాంటి సందేశం పంపలేదని పేర్కొన్నారు ఇరాన్​ జాతీయ భద్రత మండలి ప్రతినిధి కేయివాన్​ ఖోస్రావి. అలాంటి వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు.

ఇదీ చూడండి: ఇరాన్​పై ప్రతీకార దాడి యోచనలో అమెరికా?

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Tirana - 21 June 2019
1. Albanian anti-government protesters marching
2. Banner reading (Albanian)" No elections without the opposition"
3. Protesters holding banner reading (Albanian) "(Albanian Prime Minister, Edi) Rama go"
4. Various of police
5. SOUNDBITE (Albanian) Novalik Dokaj, protester:
"We are asking for our rights, they (Albania's government) killed them for six years since they have been ruling."
6. Protesters marching with Albanian and German flags
7. Various of protesters wearing Rama masks and lying on beds
8. SOUNDBITE (Albanian) Enver Ibraj, protester:
"We came out to remove them (the government). It's a government of crime and drugs."
9. Albanian opposition leader Lulzim Basha (white shirt) walking through protesters
++NIGHT SHOTS++
10. Wide of protesters in street outside Rama's office
11. Basha walking among protesters
12. Protesters holding up US, European and German flags
13. Various of protesters holding up lights
STORYLINE:
Thousands of Albanian opposition supporters gathered outside the office of Prime Minister Edi Rama on Friday as part of continued protests against his government.
Rama, the leader of Albania's ruling left-wing Socialist Party, had told The Associated Press in an interview Friday he was determined the June 30 municipal elections would be held despite opposition unrest since mid-February.
Centre-right opposition parties are boycotting the vote after months of demanding an early national election and accusing the government of vote-rigging and other wrongdoing.
Rama has claimed the opposition's main goal is to disrupt the country's efforts to launch full membership negotiations with the European Union.
Some protesters waved US, European and German flags during Friday's demonstration.
No objects were thrown at police, the first time that has happened since the start of the rallies and apparently a consequence of intensive calls from Western countries to stop the violence.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jun 22, 2019, 7:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.