ETV Bharat / international

'సామాజిక మాధ్యమాలు పక్షపాతంగా వ్యవహరిస్తున్నాయి'​

సామాజిక మాధ్యమాలు ఓ వర్గంపై పక్షపాత వైఖరితో ప్రవర్తిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ అభ్యంతరం వ్యక్తం చేశారు. డెమోక్రటిక్ పార్టీతో కుమ్మక్కై సామాజిక మాధ్యమ దిగ్గజాలు, ఫేస్​బుక్, ట్విట్టర్​​ లాంటి సంస్థలు, కొన్ని మీడియా సంస్థలు కొందరిని లక్ష్యంగా చేసుకుంటున్నాయని విమర్శించారు.

'సామాజిక మాధ్యమాలు పక్షపాతంగా వ్యవహరిస్తున్నాయి': ట్రంప్​
author img

By

Published : May 5, 2019, 7:24 PM IST

Updated : May 5, 2019, 8:29 PM IST

'సామాజిక మాధ్యమాలు పక్షపాతంగా వ్యవహరిస్తున్నాయి'​

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ సామాజిక మాధ్యమాలపై మరోసారి విమర్శలు గుప్పించారు. ఫేస్​బుక్​ అనేక మంది అతివాదులను తన సామాజిక మాధ్యమ వేదికల నుంచి నిషేధించిన నేపథ్యంలో... ట్రంప్​ తీవ్రంగా స్పందించారు. సామాజిక మాధ్యమాల పనితీరును 'చాలా దగ్గరగా చూస్తూ, పర్యవేక్షిస్తున్నా' అని ఆయన అన్నారు.

సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని హింసాత్మక, విద్వేషపూరిత భావజాలం వ్యాప్తి చేస్తున్న కొంత మంది అతివాదులను ఫేస్​బుక్​ నిషేధించింది. నిషేధిత వ్యక్తుల జాబితాలో లూయిస్​ ఫరాఖాన్​, అలెక్స్​ జోన్స్​ తదితరులు ఉన్నారు. వీరిని ప్రమాదకరమైన వ్యక్తులుగానూ ఫేస్​బుక్ పేర్కొంది. మరోవైపు వాట్సన్​, నటుడు జేమ్స్​ వుడ్​ ట్విట్టర్​ ఖాతాలను నిలిపివేసింది.

పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు..

ఈ పరిణామాలపై ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాలు కన్జర్వేటివ్​లకు వ్యతిరేకంగా పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నాయని ఆయన ఆరోపించారు. 'సామాజిక మాధ్యమాల్లో అమెరికన్​లపై జరుగుతున్న సెన్సార్​షిప్​ను దగ్గరగా పరిశీలిస్తున్నా' అని ట్రంప్​ అన్నారు.

"జేమ్స్​వుడ్స్​ లాంటి బలమైన, బాధ్యతాయుతమైన కన్జర్వేటివ్​ గొంతుకను ట్విట్టర్​ నుంచి ఎలా నిషేధిస్తారు? సామాజిక మాధ్యమాలు, తప్పుడు మీడియా వాటి భాగస్వామి డెమోక్రాటిక్​ పార్టీలకు వాటికవే సృష్టించుకుంటున్న సమస్యలు ఎక్కడికి దారితీస్తాయో వాటికి తెలియదు. ఇది చాలా అన్యాయం!"- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

  • How can it be possible that James Woods (and many others), a strong but responsible Conservative Voice, is banned from Twitter? Social Media & Fake News Media, together with their partner, the Democrat Party, have no idea the problems they are causing for themselves. VERY UNFAIR!

    — Donald J. Trump (@realDonaldTrump) May 4, 2019
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

మితవాదులనూ వదల్లేదు...

ఫేస్​బుక్...​ పాల్​ నెహ్లెన్​, మిలో యీయానోపౌలోస్, పాల్​ జోసెఫ్​ వాట్సన్​, లౌరా లూమర్​ లాంటి మితవాదులనూ (రైట్​ వింగ్​ పర్సనాలిటీస్​), జోన్స్​ నిర్వహించే 'ఇన్​ఫోవార్స్​' సైట్​నూ నిషేధించింది.

హద్దు దాటితే... కత్తిరిస్తాం

ఫేస్​బుక్​ తన సామాజిక వేదికల్లో... హింస, జాత్యహంకారం, మతవిద్వేష భావజాలం వ్యాప్తిని అడ్డుకునే దిశగా చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా తాజాగా నిషేధించిన అతివాదుల ఖాతాలను.. ఫేస్​బుక్​లోనే కాకుండా అనుబంధ సామాజిక వేదికలైన ఇస్టాగ్రామ్​, ఫ్యాన్​ పేజ్​ తదితర వేదికల నుంచీ తొలగించింది. వారు ఏ పార్టీకి చెందినవారైనా, వారి రాజకీయ సిద్ధాంతాలు ఏమైనా సరే ఎలాంటి మినహాయింపు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది ఫేస్​బుక్​.

ఇదీ చూడండి: మరోమారు ఉత్తర కొరియా ఆయుధ పరీక్షలు

AUSTRALIA MISSION RENO
SOURCE: AuBC
RESTRICTIONS: AP Clients Only/No Access Australia
LENGTH: 2:42
SHOTLIST:
AuBC **No Access Australia**
Hermannsburg, Northern Territory, Australia - 31 March 2019
1. Various of people spraying poultice on stone
2. SOUNDBITE (English) Paul Nitschke, Stonemason:
"Several of them were in terrible (condition), getting close to pretty serious structural issues."
3. Various of machine producing poultice material
4. Various of Nitschke spraying poultice
5. SOUNDBITE (English) Paul Nitschke, Stonemason:
++PART OVERLAID BY PREVIOUS SHOT++
"It makes the building itself quite toxic to repair. So, any repairs you do just don't last, unless you remove the salt, you're going to keep having problems with it, they're just (going to) get worse and worse and worse."
6. Various of Nitschke working on walls
7. SOUNDBITE (English) Paul Nitschke, Stonemason:
++PART OVERLAID BY PREVIOUS SHOT++
"We're hoping to wind back the clock to when they were much younger, in effect a hundred years."
8. Wide of Nicholas Williams, Traditional Owner, walking inside church
9. Tilt down of church exterior
10. SOUNDBITE (English) Nicholas Williams, Traditional Owner:
++PART OVERLAID BY PREVIOUS SHOT++
"It's part of our history, and we need to keep it alive."
11. Various of town, tourists walking through
12. SOUNDBITE (English) Nicholas Williams, Traditional Owner:
++PART OVERLAID BY PREVIOUS SHOT++
"More tourism businesses coming out of the precinct, that's what (we're) planning for the precinct."
13. SOUNDBITE (English) Paul Nitschke, Stonemason:
"This is one of the most significant heritage sites in the country, let alone the NT (Northern Territory). It really is like stepping back in time."
14. Various of Nitschke working on church exterior
LEADIN:
It's a piece of Australian history, but the historic Lutheran missionary in Hermannsburg, west of Alice Springs, is in bad shape.
Now, specialist conservation work is underway to try to protect the historic precinct in the tiny outback town.
STORYLINE:
This team is working to preserve the buildings of one of outback Australia's success stories.
"Several of them were in terrible (condition), getting close to pretty serious structural issues," says stonemason Paul Nitschke.
This paper mache-like substance, called "poultice", will help draw out salt that comes up with rising damp.
It's been rotting away the foundations of these historic buildings in Hermannsburg, 115 kilometres west of the Northern Territory's Alice Springs.
"It makes the building itself quite toxic to repair," says Nitschke.
"So, any repairs you do just don't last, unless you remove the salt, you're going to keep having problems with it, they're just (going to) get worse and worse and worse."
When the poultice dries, it can be scraped off, taking the destructive salt with it.
"We're hoping to wind back the clock to when they were much younger, in effect a hundred years," says Nitschke.
Residents of this indigenous community claim they have a strong cultural connection to the buildings.
"It's part of our history, and we need to keep it alive," says traditional owner Nicholas Williams.
Lutheran missionaries came to Hermannsburg in 1877 and constructed buildings with whatever materials they had to hand.
Residents don't just want to preserve it. They see a strong economic future for the tourist hot spot.
"More tourism businesses coming out of the precinct, that's what (we're) planning for the precinct," says Williams.
"This is one of the most significant heritage sights in the country, let alone the NT (Northern Territory)," says Nitschke.
"It really is like stepping back in time."
Those involved with the project hope it will ensure history isn't forgotten.
====
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com.
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : May 5, 2019, 8:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.