ETV Bharat / international

తాలిబన్ల దుశ్చర్య- ట్రంప్​తో మాట్లాడిన కాసేపటికే 20 మంది హత్య - ట్రంప్​కు తాలిబన్ల షాక్

The 'Anarock's Consumer Sentiment Survey - H2 2019' showed that around 59 per cent participants in its survey preferred real estate over other asset classes like the stock market, fixed deposits and gold.

Taliban attacks kill 20 army, police, hours after Trump call
తాలిబన్ల దుశ్చర్య
author img

By

Published : Mar 4, 2020, 1:00 PM IST

Updated : Mar 4, 2020, 1:29 PM IST

12:55 March 04

తాలిబన్ల దుశ్చర్య- ట్రంప్​తో మాట్లాడిన కాసేపటికే 20 మంది హత్య

తాలిబన్లు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. అఫ్గానిస్థాన్​ సైన్యం, పోలీసులపై దాడి చేసి 20 మందిని బలిగొన్నారు. అఫ్గానిస్థాన్​లో శాంతి నెలకొల్పడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​తో తాలిబన్ నాయకుడు మాట్లాడిన కొద్ది గంటలకే ఈ దాడికి ఒడిగట్టారు.

Last Updated : Mar 4, 2020, 1:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.