ETV Bharat / international

15 గంటల హైడ్రామా : కాల్పుల్లో ముగ్గురు హతం - ప్రతిష్ఠంభన

అమెరికా మాంచెస్టర్​లోని ఓ​ హోటల్​లో భారీ హైడ్రామా జరిగింది. 15 గంటల పాటు ప్రతిష్టంభన ఏర్పడింది. పోలీసులు చుట్టుముట్టారు. కాల్పులు జరిగాయి. ఘటనలో ముగ్గురు మృతిచెందారు. హోటల్ చుట్టూ ఏం జరుగుతోందో అర్థం కాక పరిసర ప్రాంతవాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు.

15 గంటలు హైడ్రామా:కాల్పుల్లో ముగ్గురు హతం
author img

By

Published : Mar 29, 2019, 1:38 PM IST

Updated : Mar 29, 2019, 3:03 PM IST

15 గంటల హైడ్రామా : కాల్పుల్లో ముగ్గురు హతం
అమెరికాలోని మాంచెస్టర్​లో ఓ హైడ్రామా జరిగి చివరకు కాల్పులకు దారితీసింది. ఘటనలో ముగ్గురు మృతిచెందారు. న్యూ హాంప్​షైర్​లోని ఓ హోటల్​లో బుధవారం మొదలైన ఈ ఘటనతో 15 గంటలపాటు ప్రతిష్టంభన నెలకొంది.

ఇలా జరిగింది...

మాంచెస్టర్​లో బుధవారం మార్షెల్​ అనే వ్యక్తిని అరెస్టు చేయడానికి పోలీసులు న్యూ హాంప్​షైర్​ హోటల్​కు వెళ్లారు. మాదకద్రవ్యాలకు సంబంధించి మార్షెల్​కు 10ఏళ్ల నేర చరిత్ర ఉంది. పోలీసులను గుర్తించిన మార్షెల్​ వెంటనే హోటల్​ కిటికీ నుంచి దూకి రోడ్డు మీద పరిగెత్తాడు. తన వద్దనున్న తుపాకీతో పోలీసులపై కాల్పులు జరిపాడు. అతడిని వెంటనే పోలీసులు కాల్చి చంపేశారు.

మార్షల్​ను కాల్చేసిన అనంతరం 'స్వాట్​ బృందం' రంగంలోకి దిగింది. హోటల్​ పరిసర ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి హోటల్​లో ఉన్న 250 మందిని అధికారులు ఒక్కొక్కరిని ఐదుగురు చొప్పున భద్రతావలయం ఏర్పరచి సురక్షిత ప్రాంతానికి తరలించారు.

హోటల్​ గదిలో ఉన్న మరో ఇద్దరిని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. గది మూసివేసి ఉండటం వల్ల లోపలికి వెళ్లలేకపోయారు. వీరిలో ఒకరు లోపలి నుంచి పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. వారిని నిలువరించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. స్వాట్ బృందం గదిలోకి రసాయనాలను వదిలింది. చివరకు గది తెరిచేసరికి ఇద్దరు మరణించి కనిపించారు. వీరిలో ఒకరు మహిళ. వారి మృతికి కారణాలను పోలీసులు వెల్లడించలేదు.

ఈ హైడ్రామా అంతా ముగిసే సరికి 15 గంటలు పట్టింది. పూర్తి ఘటనపై అటార్ని జనరల్ ఆదేశాల మేరకు అధికారులు దర్యాప్తు చేపట్టారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding Denmark, Finland, Norway, Sweden, Germany, Slovakia, Russia, United States and Canada - unless a separate agreement with the NHL is reached. Scheduled news bulletins only. Max use 10 minutes per week, and no more than 2 minutes of footage in any single programme and no more than 60 seconds of any single game. No archive. All usage subject to rights licensed in contract. For a separate licensing agreement in embargoed countries contact Peg Walsh (PWalsh@nhl.com). For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Bell MTS Place, Winnipeg, Manitoba, Canada. 28th March 2019.
Winnipeg Jets 4, New York Islanders 5
1st Period
1. 00:00 Overhead shot of opening draw
2. 00:10 GOAL - Jets Adam Lowry scores goal 13 seconds into game when puck deflects off skate, 1-0 Jets
3. 00:35 Replay of goal
2nd Period
4. 00:43 GOAL - Jets Brandon Tanev scores goal, 3-1 Jets
3rd Period
5. 01:04 GOAL - Jets Mark Scheifele scores power play goal, 4-2 Jets
6. 01:25 Islanders coach Barry Trotz
7. 01:30 GOAL - Islanders Jordan Eberle scores goal on the rebound, 4-3 Islanders trail
8. 01:48 GOAL - Islanders Casey Cizikas scores goal to tie game with 1:46 left in game, 4-4
9. 02:15 GOAL - Islanders Jordan Eberle scores goal with 1:13 left in game, 5-4 Islanders
10. 02:40 Replay of goal
11. 02:52 Game ends; Islanders celebrate
SOURCE: NHL
DURATION: 03:19
STORYLINE:
Casey Cizikas and Jordan Eberle scored 33 seconds apart in the final two minutes of the third period to propel the New York Islanders to a 5-4 win over the Winnipeg Jets on Thursday.
Cizikas took advantage when Winnipeg couldn't clear the puck and scored at 18:14 to make it 4-4. Eberle recorded his second goal of the game at 18:47 when he got into the crease and beat Connor Hellebuyck.
Eberle also picked up an assist and Ryan Pulock had three assists. Mathew Barzal ended a 19-game goalless drought with his 11th of the season for the Islanders (45-26-7).
Anders Lee scored his 28th for New York, which moved two points ahead of Pittsburgh and into second place in the Metropolitan Division. The Islanders are three points back of Washington.
Robin Lehner stopped 33 shots for the Isles, who are 4-4 in their last eight games.
Adam Lowry and Brandon Tanev each had three-point outings for Winnipeg. Lowry scored twice and added one assist, while Tanev had one goal and a pair of assists.
Mark Scheifele recorded his 36th goal of the season for the Jets and Nathan Beaulieu and Jacob Trouba each contributed a pair of assists.
Hellebuyck made 39 saves for Winnipeg (45-28-4), which is two points ahead of idle Nashville for first place in the Central Division.
Last Updated : Mar 29, 2019, 3:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.