ETV Bharat / international

కత్తితో రెచ్చిపోయిన ఉన్మాది​.. నలుగురు మృతి - కత్తులతో దాడిట

అమెరికా కాలిఫోర్నియాలో ఓ గ్యాంగ్​స్టర్​ కత్తులతో బీభత్సం సృష్టించాడు. విచక్షణా రహితంగా దాడులకు పాల్పడ్డాడు. ఈ దుశ్చర్యలో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు ప్రాణాలతో పోరాడుతున్నారు. దుండగుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

కత్తితో రెచ్చిపోయిన ఉన్మాది​.. నలుగురు మృతి
author img

By

Published : Aug 9, 2019, 1:21 PM IST

అమెరికా దక్షిణ కాలిఫోర్నియా... ఓ గ్యాంగ్​స్టర్​ దుశ్చర్యకు ఉలిక్కిపడింది. కత్తులతో విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డాడు దుండగుడు. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

కాలిఫోర్నియాలోని గార్డెన్​ గ్రోవ్​ ప్రాంతంలో దాడులు ప్రారంభించి.. పలు ప్రాంతాల్లో హింసకాండకు పాల్పడ్డాడు.

నిందితుడిని 'జాచరీ కాస్టేనెడా'గా గుర్తించారు పోలీసులు. నెల రోజుల క్రితమే మాదకద్రవ్యాలు, నిషేధిత ఆయుధాల కేసులో జైలు నుంచి బెయిల్​పై విడుదలైనట్లు తెలిపారు.

"దాడులకు పాల్పడేందుకు సాంటా అనాలో ఓ సెక్యూరిటీ గార్డును హత్యచేసి, అతని నుంచి తుపాకీ లాక్కున్నాడు. సమాచారం అందిన వెంటనే అదుపులోకి తీసుకోకపోయుంటే చాలా మందిపై దాడులు చేసేవాడు."
-పోలీసులు

నిందితుడి నుంచి కత్తి, తుపాకీ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

ఇదీ చూడండి: కశ్మీర్​పై అమెరికాది అదే మొండి వైఖరి!

అమెరికా దక్షిణ కాలిఫోర్నియా... ఓ గ్యాంగ్​స్టర్​ దుశ్చర్యకు ఉలిక్కిపడింది. కత్తులతో విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డాడు దుండగుడు. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

కాలిఫోర్నియాలోని గార్డెన్​ గ్రోవ్​ ప్రాంతంలో దాడులు ప్రారంభించి.. పలు ప్రాంతాల్లో హింసకాండకు పాల్పడ్డాడు.

నిందితుడిని 'జాచరీ కాస్టేనెడా'గా గుర్తించారు పోలీసులు. నెల రోజుల క్రితమే మాదకద్రవ్యాలు, నిషేధిత ఆయుధాల కేసులో జైలు నుంచి బెయిల్​పై విడుదలైనట్లు తెలిపారు.

"దాడులకు పాల్పడేందుకు సాంటా అనాలో ఓ సెక్యూరిటీ గార్డును హత్యచేసి, అతని నుంచి తుపాకీ లాక్కున్నాడు. సమాచారం అందిన వెంటనే అదుపులోకి తీసుకోకపోయుంటే చాలా మందిపై దాడులు చేసేవాడు."
-పోలీసులు

నిందితుడి నుంచి కత్తి, తుపాకీ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

ఇదీ చూడండి: కశ్మీర్​పై అమెరికాది అదే మొండి వైఖరి!

RESTRICTION SUMMARY:
MUST CREDIT KDFW-FOX4 NEWS, NO ACCESS DALLAS-FORT WORTH MARKET, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
SHOTLIST:
KDFW: MANDATORY CREDIT KDFW-FOX4 NEWS, NO ACCESS DALLAS-FORT WORTH MARKET, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
Allen, Texas - 8 August 2019
1. SOUNDBITE (English) Sgt. Jon Felty, Allen Police Dept.:
"The caller started to reveal that her real concern was for the safety of her son. She was fearful that he would injure himself with this type of a weapon. So after that the public service officer comes around yet again and says 'is your son suicidal? Has he made any threats against others or has there been any dramatic change in his behavior recently that would cause alarm?' And the answer to those apparently was no. And so again, she states that she was concerned that at 21 years of age, he was emotionally immature and just not, she in her view, should possess a weapon like this at his age and at his level of maturity."
STORYLINE:
Police in the Dallas suburb where the family of El Paso mass shooting suspect Patrick Crusius lives confirmed Thursday that they received a call from a woman concerned about the legality of Crusius's plan to buy an "AK"- style rifle.
Lawyers for the Crusius family say the call came from his mother.
The call came into the Allen Police Department on June 27, according to police.
"The caller started to reveal that her real concern was for the safety of her son. She was fearful that he would injure himself with this type of a weapon," said Sgt. Jon Felty from Allen Police Department.
Specifically, she asked if her son was old enough and what qualifications he would need.
She was told that her son was old enough but that a background check would determine whether he was qualified to make the purchase, Felty said.
Crusius was 20 at the time the call was made. Under Texas law, 18 is the minimum age for buying a firearm from a licensed dealer, but 21 is the minimum age for handgun purchases. El Paso police have said Crusius purchased his rifle legally.
The caller never identified herself or her son, he said.
She was asked if her son might be suicidal or had shown recent behavior changes and said she had seen no changes, Felty said.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.