ETV Bharat / international

ఫ్లోరిడా నావల్​ బేస్​లో కాల్పుల కలకలం.. నలుగురు మృతి - america naval base shooting

అమెరికా ఫ్లోరిడా నావల్​ బేస్​లో జరిగిన కాల్పుల ఘటనలో మొత్తం నలుగురు మృతి చెందారు. 8మంది గాయపడ్డారు. ఘటనపై అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ విచారం వ్యక్తం చేశారు.

Shooting at US naval station
ఫ్లోరిడా నావల్​ బేస్​లో కాల్పుల కలం.. నలుగురు మృతి
author img

By

Published : Dec 7, 2019, 4:13 AM IST

Updated : Dec 7, 2019, 6:56 AM IST

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఫ్లోరిడా నావల్ బేస్‌లో సౌదీ అరేబియా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన అధికారి జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పెన్సకోలా నావల్‌ఎయిర్‌స్టేషన్‌లోని ఓ తరగతి గదిలోకి తుపాకీతో ప్రవేశించిన సౌదీ అధికారి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా.. 8 మంది గాయపడ్డారు. నావల్‌బేస్ అధికారులు జరిపిన ఎదురు కాల్పుల్లో సౌదీ అధికారి చనిపోయాడు. కాల్పుల ఘటన నేపథ్యంలో నావల్ బేస్‌ను తాత్కాలికంగా మూసివేశారు.

ప్రపంచ దేశాల సైనికులు..

ప్రపంచదేశాలకు చెందిన సైనికులు పెన్సకోలా నావల్ ఎయిర్‌స్టేషన్‌లో విమానశిక్షణ కోసం హాజరయ్యారు. ఈ సందర్భంగా శిక్షణ కోసం వచ్చిన సౌదీ అరేబియా ఎయిర్‌ఫోర్స్ అధికారి కాల్పులకు తెగబడ్డాడు. కాల్పుల వెనుక తీవ్రవాద కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

ట్రంప్​ విచారం

ఫ్లోరిడా నావల్ బేస్​లో కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ విచారం వ్యక్తం చేశారు. సౌదీ యువరాజు సల్మాన్​ తనకు ఫోన్ చేశారని ట్వీట్ చేశారు. ఘటనలో మరణించిన, గాయపడిన వారి కుటంబ సభ్యులకు యువరాజు సంతాపం తెలిపారని పేర్కొన్నారు.
ఈ అనాగరిక చర్యపై సౌదీ ప్రజలు కోపంగా ఉన్నారని యువరాజు సల్మాన్​ తనతో చెప్పారని ట్వీట్​లో చెప్పారు ట్రంప్. అమెరికన్ల పట్ల సౌదీ ప్రజలకు ఉన్న ప్రైమానురాగాలను ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి ప్రభావితం చేయలేడని యువరాజు స్పష్టం చేశారన్నారు.

వారంలో రెండోసారి

అమెరికా నావల్ బేస్‌లలో కాల్పులు జరగడం ఈ వారంలో ఇది రెండోసారి. పెరల్‌హార్బర్‌లో రెండు రోజుల క్రితం జరిగిన కాల్పుల ఘటన మరువక ముందే ఫ్లోరిడా నావల్ బేస్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి.

ఫ్లోరిడా నావల్​ బేస్​లో కాల్పుల కలకలం

ఇదీ చూడండి: అమెరికా, చైనా మధ్య మరో వివాదం- ట్రేడ్​ డీల్ దారెటు?

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Stockholm - 6 December 2019
1. Peter Handke, winner of 2019 Nobel Prize in literature, arriving, UPSOUND applause
2. Members in attendance singing UPSOUND (English) "Happy birthday to you, happy birthday, dear Handke, happy birthday to you."
3. SOUNDBITE (English) Peter Maas, journalist from The Intercept:
"The question I would like to ask you is that international war crimes tribunals have established as a fact that there was a genocide committed in Srebrenica, where more than 8,000 muslim men and boys were killed. And they have discovered as a fact that there were other massacres throughout. Why in your books have you not accepted and written those facts, are you willing now to accept them?"
4. SOUNDBITE (English) Peter Handke, Austrian author and winner of 2019 Nobel Prize in literature: ++SOUNDBITE CONTAINS EXPLETIVES++
"So, in the last eight or nine weeks I got a lot of wonderful letters who came from the heart of readers of literature. A lot. Perhaps, I don't mention the number. But only one was an anonymous letter which didn't come from the heart, it came with... there was toilet paper in it, which had a sort of calligraphy of shit. And I tell you, all you do (is) put this question (to me) like this man, I tell you, I prefer the toilet paper, an anonymous letter with toilet paper inside, to your empty and ignorant questions."
5. Audience applauding as Handke prepares to leave
6. Wide of hall
STORYLINE:
Nobel Literature Prize laureate Peter Handke has lashed out at journalists asking about his views on the wars in former Yugoslavia.
Handke has been widely criticized as an apologist for Serbian war crimes during the conflict in Bosnia-Herzegovina.
In a news conference Friday ahead of next week's prize award ceremony, Handke bristled at questions about his writings on the wars in former Yugoslavia.
He concluded the meeting by saying that after the prize was announced, he had received a letter filled with soiled toilet paper.
"And I tell you ... I prefer toilet paper, the anonymous letter with toilet paper, to your empty and ignorant questions," he said.
The choice of the Austrian novelist as this year's winner of the prestigious award prompted substantial criticism over his defense of Serbs' actions during the wars and for his speaking at the 2006 funeral of former Serbian leader Slobodan Milosevic, who died while facing trial for war crimes.
Protests are planned in the Swedish capital on Tuesday, the day the 9-million-kronor (948,000 US dollars) prize is presented.
The award also has roiled the Swedish Academy, which chooses the laureate from nominees selected by a committee.
Academy member Peter Englund on Friday said he would boycott this year's Nobel ceremonies in protest of Handke's selection.
A member of the nominating committee, Gun-Britt Sundstrom, earlier announced her resignation in protest.
The Swedish Academy is still trying to recover from a sex scandal that caused the awarding of the 2018 literature prize to be postponed until this year.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 7, 2019, 6:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.