అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన జాతీయ అత్యయిక స్థితిని ఎత్తివేయాలని అమెరికా పెద్దల సభ సెనేట్ తీర్మానించింది. అధ్యక్షుడి సొంత పార్టీ సభ్యులే అత్యయిక స్థితికి వ్యతిరేకంగా నిలిచారు.
అత్యయిక స్థితిని ఎత్తేయాలన్న కాంగ్రెస్ తీర్మానాన్ని ట్రంప్ తోసిపుచ్చారు. ట్రంప్ సొంత పార్టీ రిపబ్లికన్కుప్రస్తుతం సెనేట్లో బలముంది. అనూహ్యంగా ఎమర్జెన్సీని ఎత్తేయాలని రిపబ్లికన్ సెనేటర్లు పట్టుబట్టారు. ఎమర్జెన్సీని ఎత్తేయాలన్న తీర్మానం 18 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. 59 మంది అత్యయిక స్థితిని ఎత్తేయాలని కోరుకున్నారు. 41 మంది సభ్యులు ట్రంప్ నిర్ణయాన్ని సమర్థించారు. వీటోను ధిక్కరించి 12మంది రిపబ్లికన్ సభ్యులు అత్యయిక స్థితికి వ్యతిరేకంగా ఓటు వేశారు.
వీటోను ధిక్కరించిన సెనేటర్లపై ట్రంప్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. అయితే ఓటింగ్ పూర్తయిన అనంతరం వీటో అని మాత్రం ట్వీట్ చేశారు.
VETO!
— Donald J. Trump (@realDonaldTrump) March 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">VETO!
— Donald J. Trump (@realDonaldTrump) March 14, 2019VETO!
— Donald J. Trump (@realDonaldTrump) March 14, 2019
I look forward to VETOING the just passed Democrat inspired Resolution which would OPEN BORDERS while increasing Crime, Drugs, and Trafficking in our Country. I thank all of the Strong Republicans who voted to support Border Security and our desperately needed WALL!
— Donald J. Trump (@realDonaldTrump) March 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">I look forward to VETOING the just passed Democrat inspired Resolution which would OPEN BORDERS while increasing Crime, Drugs, and Trafficking in our Country. I thank all of the Strong Republicans who voted to support Border Security and our desperately needed WALL!
— Donald J. Trump (@realDonaldTrump) March 14, 2019I look forward to VETOING the just passed Democrat inspired Resolution which would OPEN BORDERS while increasing Crime, Drugs, and Trafficking in our Country. I thank all of the Strong Republicans who voted to support Border Security and our desperately needed WALL!
— Donald J. Trump (@realDonaldTrump) March 14, 2019